How to Get Premium Wordpress Themes and plugins for Free

free గా wordpress themes మరియు plugins కావాలి అనుకునేవారికి ఇదే బెస్ట్ ఆప్షన్ అవుతుంది

ఎందుకంటే మీరు Goolge లో ఎంతసేపు వెతికిన ఎక్కడ వెతికిన ఇటువంటి ఒక సైట్ ను గుర్తించలేరు 

ఈ themes మరియు plugins ను ఉపయోగించేముందు గుర్తుంచుకోవలసిన విషయాలు 

ఈ సైట్ ప్రొవైడ్ చేస్తున్నది సరైన థీమ్స్ మరియు ప్లగిన్స్ న కాదా అని చెక్ చేసుకోవాలి

నేను చెబుతున్న అని కాకుండా మీరు ఒకసారి ఈ సైట్స్ జెన్యూన్ నా కదా అని చెక్ చేసుకోండి  


How to Get Premium WordPress Themes and plugins for Free

నేను ఈ సైట్ లో ప్రొవైడ్ చేసిన themes మరియు plugins ను ఉపయోగిస్తున్నాను 

ఎటువంటి ప్రాబ్లెమ్ లేదు 

free అని updates ఇవ్వకుండా ఉండరు 

free గా updates కూడా ఇస్తారు ప్లగిన్స్ uninstall చేయకుండా అప్డేట్ చేసుకునే విధానాన్ని ప్రవేశ పెట్టారు 

మీరు ఈ  themes మరియు plugins ఉపయోగించుకోవాలి అనుకుంటున్నారా అయితే 

ఈ సైట్ లోనికి Login అవండి 

లాగిన్ అంటే సైట్ లోనికి ఎంటర్ అవమని ఎటువంటి signup చేయనవసరం లేదు 

Free Themes And Plugins Site Link

పైన ఇచ్చిన లింక్ నేను ఉపయోగించిన సైట్ లోనిది 

ఇందులో ఒక మంచి విషయం ఉంది మీరు మాక్సిమం ఏ GPL Themes మరియు plugins ప్రొవైడర్ ఐన Updates ఎవ్వరు కానీ ఇందులో 1/-రూ కూడా స్పెండ్ చేయకుండా  Updates చేస్కోవచ్చు 

Themes మరియు plugins Free గా update చేస్కునే విధానం 

ఈ పద్ధతి ద్వారా మీకు కలిగే ప్రయోజనం ప్రతుతం ఉపయోగిస్తున్న Settings miss అవకుండా update చేస్కోవచ్చు 

మీరు update చేయాలి అనుకున్న theme or plugin ని site లోనికి వెల్లి Download చేసుకోవాలి 

ఆ download అయిన file ని New Folder లో సేవ్ చేసుకోవాలి 

తరువాత ఆ file పైన Right click ఇచ్చి Extract Here పైన click చేయాలి 

తరువాతి స్టెప్ లో మీ wordpress dashboard లో Plugins పైన క్లిక్ ఇచ్చి 

Search లో easy Theme అని టైపు చేసి సెర్చ్ చేయండి మీకు easy Theme and plugins upgrades ప్లగిన్ వస్తుంది దానిని install చేస్కుని Activate చేయండి

తరువాతి స్టెప్ లో wordpress dashboard లో Update లోనికి ఎంటర్ అవండి 

మీరు update చేయాలి అనుకున్న  theme or plugin దగ్గర update option ఉంటుంది దానిని క్లిక్ చేయండి 

మీ వర్క్ పూర్తి అవుతుంది ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే Telegram లో తెలియచేయండి      

ఇప్పుడు ఇవ్వబోయే లింక్ మరొకటి దీనిని నేను ఉపయోగించలేదు కావాలి అంటే మీరు ట్రై చేయండి 

 Another Free Themes And Plugins Site Link

How to Check Virus in File

మీరు Download చేసిన Files లో virus ఉందొ లేదో తెలుసుకోవడానికి ఈ Tool ను ఉపయోగించండి 

ఈ Tool లో మీరు download చేసిన ఫైల్ ను అప్లోడ్ చేసి స్కాన్ చేయండి 

త ద్వారా మీరు అర్థం అవుతుంది 

Check Virus Here

ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి