Everything You Need To Know About The New Tiktok Scam Telugu

What Is The Tiktok Scam?

TikTok ని నిషేదించారు 

What is tiktok scam
What is tiktok scam

కానీ కొంతమంది తెలిసో తెలియకో TikTok Pro పేరుతో Whatsapp లో

స్పామ్ లింక్స్ ను షేర్ చేస్తున్నారు 

ఈ ఫేక్ యాప్ ను TikTok Pro పేరుతో షేర్ చేస్తున్నారు ఇలా చేయడం ఎంతమాత్రానికి సురక్షితం కాదు 

TikTok ను డిలీట్ చేయాలి అని ఇండియన్ గవర్నమెంట్ వల్లే చెప్పారు 

గడిచిన ఇన్ని సంవత్సరాలనుండి ఏ యాప్ గురించి ప్రాబ్లెమ్ వుంది  అని చెప్పలేదు కానీ ప్రస్తుతం చెబుతుంది 

దీనికి గల కారణం ఏంటి ఒకసారి ఆలోచించాలి మీరు 

TikTok మరియు Pubg రెండు ఎంత భయంకరమైనవి అంటే వీటిని ఉపయోగించినవారు  సైకోలా మారారు  

ఎంతోమంది కుటుంబాలు నాశనం అయ్యాయి మీరు TV లో paper లో చూసే ఉంటారు 

ఈ నిషేధించడానికి చాలా ఆలస్యం చేసారు 

చైనా సమస్యల వల్ల ఈ యాప్ లను తొలగించారు ఇదొక మంచివిషయం అని చెప్పుకోవచ్చు 

కానీ ఈ పని ఎప్పుడో చేసి ఉండవలసింది

డైరెక్ట్ గా యుద్ధం చేయడం కన్నా ఈ Apps వలన ఎక్కువ నష్టపోతున్నాం అనే విషయాన్నీ మీరు గమనించాలి 

Whatsapp లో వచ్చే ఫేక్ లింక్స్ ను ఎవరికి పంపకండి ఎవరైనా పంపించిన వారికీ చెప్పండి ఈ లింక్స్ క్లిక్ చేయడం సురక్షితం కాదు అని 

ఏం జరుగుతుంది అంటే Hackers ఏమైతే చేయాలో అవన్నీ చేస్తారు

మీ ఇన్ఫర్మేషన్ అయిన లేదా మనీ అయిన పోవచ్చు

జనానికి TikTok దయ్యం వదిలింది 

Pubg గురించి కూడా ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది 

ఆ రోజు ఎప్పుడు వస్తుందో I’m Waiting 

ఈ విషయం ఐ ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి

 

Leave a Reply