How To Choose A Domain Name|Website Domain Name Tips In Telugu



వెబ్సైట్ Domain Name ఎంచుకొనుటకు సూచనలు

How To Choose A Domain Name|Website Domain Name Tips In Telugu

వెబ్సైట్ పేరు ఎంచుకొనుటకు కొన్ని జాగర్తలు తీసుకోవలసి ఉంటుంది
ప్రతి ఒక్క వెబ్సైట్ కి డొమైన్ మరియు హోస్టింగ్ తప్పనిసరిగా ఉంటుంది

డొమైన్ అంటే

మన వెబ్సైట్ యొక్క యుఆర్ఎల్ నేమ్

సాధారనంగా యుఆర్ఎల్ అనేది చూడడానికి చదవడానికి మరియు గుర్తుంచుకోవడానికి చాలా కష్టతరంగా ఉంటుంది

అందువలన డొమైన్ నేమ్ గుర్తుంచుకోడానికి మరియు ఇతరులకు చెప్పడానికి చాలా కష్టం 

అందువలన డొమైన్ నేమ్ సులువుగా ఉండడానికి డొమైన్ నేమ్  ను ఉపయోగిస్తారు

హోస్టింగ్ అంటే

మనం ఆన్లైన్ లో యూజర్స్ కి అందించాలి అనుకున్న డేటా మనం ఎలా ఇవ్వగలుగుతున్నాం మనం ప్రొడ్యూస్ చేసిన డాటాను హోస్టింగ్ ప్రొవైడర్స్ మన డేటా ను స్టోర్ చేసుకోడానికి హోస్టింగ్ ప్రొవైడ్ చేస్తారు

హోస్టింగ్ ప్రొవైడ్ చెయ్యడానికి చాలా మంది హోస్టింగ్ ప్రొవైడర్స్ ఉన్నారు
మనకు సరైన హోస్టింగ్ ని ఎంచుకోవాలి

తీసుకున్న హోస్టింగ్ లోని డేటా డొమైన్ నేమ్ గూగుల్ లో సెర్చ్ సెర్చ్ చెయ్యగానే ఎలా వస్తుంది

నేమ్ సర్వర్స్ ద్వారా డొమైన్ మరియు హోస్టింగ్ ను కనెక్ట్ చేస్తాము అప్పుడు డొమైన్ నేమ్ సెర్చ్ చేసినపుడు సర్వర్ లోని డేటా మనకు  కనిస్తుంది

డొమైన్ నేమ్ ఎంచుకోడానికి ఈ జాగర్తలు తప్పని సరి

    డొమైన్ Godaddy లో తీస్కోండి

 

How To Choose A Domain Name|Website Domain Name Tips In Telugu

 

డొమైన్ నేమ్ రెండు లేదా మూడు పదాలలో ఉండేలా చూస్కోండి 

డొమైన్ నేమ్ ఎంచుకుంటే ఎవరికైన ఒక్కసారి చెప్తే గుర్తుంచుకునే  విధంగా అర్థం చేసుకొనే విధంగా ఉండాలి 

.com తీసుకోవాలా.in తీస్కోవాల అని స్సందేహంలో ఉన్నారా మీరు మీ సైట్ మన ఇండియా వరకే యూజర్స్ కావాలి అనుకుంటే .in సరిపోతుంది లేదు వరల్డ్ వైడ్ గా సైట్ యూజ్ చెయ్యాలి అనుకుంటే.com తీస్కోండి

.in తీస్కోడం వలన ఈ సైట్ ఎవరిది దీని ఓనర్ ఎవరు అనే విషయాన్ని సులువుగా ఎవరైనా తెలుసుకుంటారు

అదే.com తీసుకుంటే మీ డేటా హైడ్ చేసి ఉంటుంది

తక్కువ ఖర్చులో డొమైన్ కావాలి అనుకుంటే .in తీస్కోండి

.in మరియు .com నే కాకుండా టాప్ లెవెల్ డొమైన్ ఏదైనా తీస్కోవచ్చు అది మీ ఛాయిస్ 

డొమైన్ మరియు హోస్టింగ్ ఒకేదంట్లో తీస్కోవద్దు డొమైన్ ఒకదగ్గర హోస్టింగ్ ఒక దగ్గర తీస్కోవడమ్ మంచిది

డొమైన్ అవైలబిలిటీ చెక్ చెయ్యడానికి చాల సమయం వృధా అవుతుంది

https://www.panabee.com/ఈ సైట్

https://www.panabee.com/

ద్వారా సులువుగా డొమైన్ నేమ్ ను వెతకొచ్చు

Domain మరియు   Hosting తీసుకోవడానికి సందేహాలు ఏమైనా ఉంటే live chat support లేదా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి

 



Leave a Reply