Best Utube Extension For Creators
ఈ టూల్ ను ఉపయోగించడం వలన ఉపయోగం ఏమిటి ?
Creators ఈ టూల్ ను ఉపయోగించి యూట్యూబ్ చూస్తూ వర్క్ చేసుకోవడానికి అనుగుణంగా ఉంటుంది
సాధారణంగా యూట్యూబ్ వీడియోస్ చూస్తూ సిస్టమ్లో వేరే వర్క్ చేయడానికి వీలు కుదరదు
వీడియో ఓపెన్ చేసాక వీడియో క్రింది భాగాన సెట్టింగ్స్ ఐకాన్ పక్కన డిఫాల్ట్ గా ఉంటుంది దీనికి పక్కన ఉన్న ఆప్షన్ ను క్లిక్ చేయగానే వీడియో నుండి సపరేట్ గా పాపప్ లాగా వస్తుంది
అది కేవలం ఆ పేజీ లో ఉంటేనే వర్క్ అవుతుంది
ఈ టూల్ ను వయోగించడం వలన ఏ పేజీ లో అయిన వీడియో ను సులభముగా చూడవచ్చు
ఈ టూల్ ను ఆడ్ చేసుకోగానే మీకు పైన ఇమేజ్ లో చూపిన విధముగా ఐకాన్ కనిపిస్తుంది
టూల్ ను ఆక్టివేట్ చేసాక యూట్యూబ్ లో వీడియోస్ ఓపెన్ చేస్తే పైన ఇమేజ్ లో చూపిన ఐకాన్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయగానే
వీడియో పాపప్ లా వచ్చేస్తుంది మీరు ఏ పేజీ లోకి వెళ్లిన వీడియో ను ప్లే చేసుకొని చూడవచ్చు
మీకు నచ్చిన సైజు లో వీడియోని చూడవచ్చు
క్రింద చూపిన ఇమేజ్ లో లాగా
నేను వర్డుప్రెస్సు లో వర్క్ చేస్తూ యూట్యూబ్ వీడియో ను రన్ చేశాను
extensions పేజీ లోకి వెళ్ళగానే మీకు చాలా రకాల టూల్స్ ఉంటాయి ఈ విభాగానికి చెందినవి
క్రింద ఇవ్వబడిన ఇమేజ్ నే అసలైనది
డైరెక్ట్ టూల్ లింక్ Click Here
ఈ విషయమై ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి