Typing Speed Test Free|Typing Practice Online Telugu

Typing Practice Game Telugu

Typing యొక్క ప్రాధాన్యత ఏంటి?

Typing Fast గా చేయడం రాకపోతే ఏం జరుగుతుంది?

Computer లో వర్క్ చేయాలి అంటే టైపింగ్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఎందుకని ?

Online keyboard typing practice free telugu

ఎందుకని టైపింగ్ ఫాస్ట్ గా వచ్చి ఉండాలి?

పైన తెలిపిన ప్రతి ప్రశ్నలో సమాధానం ఉంది

ONLINE లో వర్క్ చేయాలి అంటే TYPING చాలా ముఖ్యం అన్న విషయాన్ని మీరు గుర్తించాలి

part time job లేదా Full time Job ,Gov Job చేయాలి అన్న 

ఏ ఆఫీస్ లో అయిన ఫాస్ట్ గా వర్క్ చేసేవాళ్లను మాత్రమే సెలెక్ట్ చేస్తారు

ఒక గంటలో చెసేపనిని 2 గంటలు చేస్తాను అంటే ఎవరు జాబ్ ఇవ్వరు 

typing speed లేకపోయినా short cuts తెలియకపోయిన 2 గంటల లేదా 3 గంటల సమయం పడుతుంది ఒక గంట పనికి 

ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని స్పీడ్ టైపు చేయడం నేర్చుకోండి 

నేను ఈ టూల్ లోనే 0 నుండి ప్రాక్టీస్ చేస్తున్నాను 

Typing Tool Website

Note 

ఈ టూల్ ఆయన ఏ టూల్ ఆయన ప్రతిరోజు ప్రాక్టీస్ చేయకుండా ఎంత మంచి టూల్ ఉన్న ఎటువంటి ఉపయోగం ఉండదు కనుక ప్రతిరోజు క్రమం  తప్పకుండ ఈ free tool లో ప్రాక్టీస్ చేయండి

How to get adsence approval in telugu Click Here

 

Leave a Reply