1 Best Budget Hair Trimmer Under 1000 Telugu

Which Trimmer Is Best and Cheap?

Best Hair Cutting Trimmer Under 1000
Which Trimmer Is Best for Home Use

Best Professional Trimmer in Telugu,

ఈ క్లిష్ట పరిస్థితుల్లో Hair Cut Gadgets ఉపయోగించడం తప్పనిసరి

చాల వరకు బయటకు వెళ్లకుండా వర్క్ ఇంట్లోనే చేయడానికి ప్రయతించాలి

How to Cut Hair Moustache ,Beard at Home| men’s & Ladies Hair Cut Trimmer

మార్కెట్ లో హెయిర్  కట్ కు గాను చాలానే Trimmers  ఉన్నాయి

ఉన్నాయి కదా అని చెప్పేసి కనిపించిన ప్రతిదాన్ని కొనకూడదు

hair cut style గా లేకపోతే మొహం లో ఉన్న అందం కాంతి పోతుంది అందుకని తప్పనిసరిగా హెయిర్ కట్ విషయంలో జాగర్తలు తీసుకోవాలి

ఎంటువంటి  Trimmer తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఇంటర్నెట్ లో వెతుకుతున్నారా

అయితే Best Hair Cutting Trimmer Under 1000/- లో ఇదే బెస్ట్

Price and Futures విషయంలో చూస్కుంటే ఇదే మీకు ది బెస్ట్ ఆప్షన్ అవుతుంది

నేను ప్రస్తుతం hair cut కోసం ఇదే ట్రిమ్మర్ ను ఉపయోగిస్తున్నాను

1000/- కన్నా తక్కువ ప్రైజ్ లో దీనికి మించిన ఆప్షన్ ఉండదు

Kubra Kb 1001 Trimmer

Blade Material: stainless Steel
Trimming Range: 0.5 To 20mm
Haircut,beard

General

Brand: Kubra
Body Type: Plastic
Type: cordless                                                                              Water Resistant: no
Washable Head: yes
Charging Time : 2 Hr
Length Adjustments: 40                                                                  Battery Run Time : 90 min
Warranty :2 Yrs                                                                                Fast Charging

మీరు సాధారణం గా ఏ budget trimmer చుసిన మీకు Charge చేసే టైమ్  ఎక్కువ

run time చాలా తక్కువగా ఉంటుంది

అందువలన ఇదే బెస్ట్ 800/- budget trimmer అని చెప్పగలను

ఇది ఎటువంటి affiliate లింక్ కాదు

Kubra Kb 1001 Trimmer

Typing Jobs From Home Without Investment Telugu

Leave a Reply