Remove Backgrounds Of Images Without Photoshop

Free Software To Remove Background From Image

remove the backgrounds without photoshop

బ్లాగర్స్ మరియు యూట్యూబర్స్ కు ఈ Tool ఎంతగానో ఉపయోగపడుతుంది

ఈ టూల్ ను ఉపయోగించడం ద్వారా ఎంత సమయాన్ని ఆదా చేస్తున్నారు అనే విషయాన్నీ స్వతహాగా తెలుసుకుంటారు

మొబైల్ ఫోన్ ద్వారా తీసినటువంటి చిత్రాలను ఇదివరకు ఫోటో షాప్ లోనే చేసేవారు కానీ ఈ ప్రాసెస్ లో ఎంతో విలువైన సమయాన్ని చేజార్చుకుంటారు

ఈ విషయం పైన స్టడీ చేసిన నిపుణులు ఒక చక్క ని టూల్ ను మనకు అనగా మన బ్లాగింగ్ ఫామిలీ కి అందించారు

Free background removar
Image-1

మొబైల్ కెమెరా ద్వారా దిగిన పిక్స్ మరియు డౌన్లోడ్ చేసిన ఇమేజెస్ ను కేవలం ఐదు సెకనులలో బాక్గ్రౌండ్ ను రెమోవ్ చేస్తుంది

ఇదే వర్క్ ను ఫోటోషాప్ ద్వారా చేస్తే ఎంత సమయం పడుతుంది అని నేను చెప్పడం కాదు మీరు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అనుభవంలోకి వస్తువుంది

నేను చెప్పిన ఈ టూల్ యొక్క ప్రాముఖ్యత పనితీరు అర్థం అవుతుంది

లింక్ పైన క్లిక్ చేయడం ద్వారా మీరు సైట్ లోకి ఎంటర్ అవుతారు

Image background remover for free step 👣 by step 👣 Method

Upload image క్లిక్ చేయండి

image background remover
Image-2

Browse  పైన  click  చేసి  upload చేయాలి అనుకున్న ఇమేజ్ ను సెలెక్ట్ చేయండి  Done

 

background eraser tool online free
Image-3

With in 5 seconds మీరు ఎంచుకున్న ఇమేజ్ యొక్క బాక్గ్రౌండ్ Transparent గా మారిపోతుంది

make background transparent free
Image-4

Download పైన క్లిక్ చేయండి మీ ప్రాసెస్ పూర్తి అయినట్లే

ఈ ఆర్టికల్ మీకు ఉపయోగ పడితే చదివి ఊరికే వెళ్లిపోకుండా కామెంట్ కామెంట్ సెక్షన్ లో తెలియ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన టూల్స్ ను తెలియచేయండి

 

Leave a Reply