How Do I Get a Cdn for My Website?

Content Delivery Network

CDN-Content Delivery Network

CND ను ఉపయోగించడం వలన చాలా ఉపయోగాలున్నాయి వాటిలో ముఖ్యమైన వాటిని గురించి తెలుసుకుందాం 

Best Content Delivery Network Companies లో cloudflare ఇదే బెస్ట్  మరియు ఉచితము కూడాను 

How Does a Cdn Work?


ఇది ఉపయోగించడం వలన Website చాలా ఫాస్ట్ గా రన్ అవుతది 

దానికి గల కారణం మీరు సాధారణముగా హోస్టింగ్ తీసుకుంటే ఆ సర్వర్ లోనే మీ డేటా అంత స్టోర్ అవుతుంది 

మీరు ఎక్కడ నుండి మీ సైట్ ను ఓపన్ చేయాలి అన్న హోస్ట్ చేసిన సర్వర్ నుండి డేటా రావాలి 

డేటా server మన దేశం లో ఉండి  మన దేశం వాల్లే website చూస్తారు అంటే ప్రాబ్లెమ్ ఉండదు 

మీ సర్వర్ India లో ఉండి మీ సైట్ ను Us లో ఉండేవాళ్లు చూడాలి అంటే పేజ్ లోడ్ అవడానికి సమయం పడుతుంది 

అదే మీ డేటా సర్వర్ Us లో ఉంటే చాలా ఫాస్ట్ గా ఓపన్ అవుతుంది 

అదే పనిని ఈ CDN అనగా Content Delivery Network చేస్తుంది

మెయిన్ సర్వర్ లో ఉన్న డేటా ను కాపీ చేసుకొని ప్రపంచం మొత్తం ఉన్న తమ సర్వర్స్ లో టెంపరరీ మెమరీ లో సేవ్ చేసుకుంటుంది  

దీనికోసం మనీ ఇన్వెస్ట్ చేయనవసరం లేదు ఇది Free 

cloudflare అనే పేరు కలిగిన కంపెనీ ఉచితముగా CDN  ఉపయోగించడానికి అవకాశాన్ని కల్గిస్తుంది 

cdn ఉపయోగించడం వలన ఎటువంటి ఉపయోగం ఉంటుంది

Website ఓపన్ అవడం చాలా వేగవంతముగా ఉంటుంది 

Free గా SSL సర్టిఫికెట్ లభిస్తుంది 

మీ వెబ్సైట్ పైన హ్యాకర్స్ అంత తేలికగా ఎటాక్ చేయలేరు ఎందుకనగా  DNS Records cloudflare తో కనెక్ట్ చేయబడి ఉంటాయి మీ అసలైన సర్వర్ ను గుర్తించడం కష్టం అవుంతుంది 

cloudflare Website Link

How to Connect WordPress Website With Cdn - Free SSL Certificate Telugu

మొదటగా Cloudflare ఆఫీసియల్ వెబ్సైటు లోనికి signup అవండి 

Signup పూర్తయిన తరువాత signin అవండి 

Add Domain Name పైన క్లిక్ చేయండి మీరు cloudflare కు కనెక్ట్ చేయాలి అనుకున్న Domain Name ను ఎంటర్ చేయండి Add చేయండి 

Select a Plan (Free 0$) Plan ను ఎంచుకోండి Conform చేయండి 

తరువాత మీకు Review your DNS records పేజీ వస్తుంది ఆ పేజీలో క్రిందకు స్క్రోల్ చేసి Conform పైన క్లిక్ చేయండి 

నెక్స్ట్ స్టెప్ లో మీ domain కొనుగోలు చేసిన అకౌంట్ లోనికి లాగిన్ అవండి అందులో ఇదివరకు ఉపయోగించిన old name servers కు బదులుగా 

ఆ ప్లేస్ లో cloudflare లోని name servers తో Custom DNS లో Past చేసి అప్డేట్ చేయండి 

అప్డేట్ చేసాక cloudflare Account లో Conform పైన క్లిక్ చేయండి 

పూర్తయిన తరువాత set up security and speed configurations for your website వస్తుంది 

ఈ option  లో Full ను సెలెక్ట్ చేస్కోండి ఈ option ద్వారా మీ Website కు Free గా SSL Activate అవుతుంది

క్రిందకు స్క్రోల్ చేసి Always use HTTPS ను ON చేయండి 

Auto minify లో Javascript,Css,HTML అన్నింటిని టిక్ చేయండి

కిందకు స్క్రోల్ చేసి Done పైన క్లిక్ చేయండి

తరువాత మీకు Great news! cloudflare is now protecting your site అని వస్తుంది 

ఒక 5 నిమిషాల్లో వస్తుంది రాలేదా అయితే కంగారు పడనవసరం లేదు 24 గంటలలో ఆక్టివేట్ అవుతుంది 

తరువాత cloudflare Home page  లోనికి వెల్లి Speed ఆప్షన్ పైన క్లిక్ చేయండి అందులో optimization లోనికి వెళ్ళండి అందులో Rocket Loader అనే ఆప్షన్ ను On లో ఉంచండి 

మీ వర్క్ 100% పూర్తయినట్లే   

ఏమైనా సందేహాహలు ఉంటే telegram లో SMS చేయండి