Telugu Writing Jobs Work From Home 2021

Article Writing Format in Telugu| Content Writing in Telugu |Daily Online Jobs Article Writing

genuine work from home jobs in hyderabad

How to Write an Article
ఏ టాపిక్ గూర్చి ఆర్టికల్ రాయాలి ఎటువంటి టాపిక్ ను ఎంచుకోవాలి కంటెంట్ ఏవిధముగా రాస్తే అప్ప్రోవ్ చేయడం జరుగుతుంది?

  1. ఆర్టికల్ తప్పనిసరిగా 300 పదాలకు తగ్గకూడదు,ఆలా అని 300 పదాలతో ముగించమని కాదు ఆర్టికల్ టాపిక్ ను ఎంచుకుంటే ఆ విషయాన్నీ గూర్చి పూర్తిగా వివరించాలి అది ఎన్ని పదాలలో అనేది మీ యొక్క నైపుణ్యం పైన ఆధారపడి ఉంటుంది
  2. ఆర్టికల్స్ కు కావలసిన డేటా మనకు ఎక్కడ దొరుకుతుంది? మనకుకావలసిన టాపిక్ ను youtube,blogs లో ఒక 5 వీడియోస్ 5 ఆర్టికల్స్ చూసాక వాటిలోని అసలైన విషయాన్ని గుర్తించి ప్రతీ ఒక రైటర్ కు ఒక ప్రత్యేకం అయిన స్కిల్ ఉంటుంది మీ సొంత పద్ధతిలో ఆర్టికల్ రాయాలి
  3. ఏ ఇతర వీడియో నుండి అయిన బ్లాగ్ నుండి అయిన డేటా ను కాపీ చేయకూడదు
  4. మీ యొక్క రైటింగ్ స్కిల్స్ ను పరిశీలించిన తరువాత మీ గ్రేడ్ ను పెంచడం జరుగుతుంది అదేవిధముగా  (gift voucher) రూపములో బోనస్ కూడా పొందుతారు
  5. మీరు ఏ టాపిక్ రాయాలి అన్న విషయాన్నీ హెడ్డింగ్స్ రూపములో అందిస్తాను ఆయా హెడ్డింగ్ కు సరిపడ డేటా ను రాయవలసి ఉంటుంది
  6. మీరు ఒక రోజులో ఎన్ని ఆర్టికల్స్ అయిన రాయవచ్చు
  7. మీరు రాసి పంపిన ఆర్టికల్ ను పరిశీలించి ఆమోదం పొందిన ఆర్టికల్ కు వెంటనే మీయొక్క bank account లేదా Wallets ,UPI కు మనీ పంపిస్తాను
  8. రాసిన ఆర్టికల్ ను google Docs ద్వారా support@telugutechbox.in కు లేదా Whatsapp కు పంపించండి
  9. ఆర్టికల్ కు ఇమేజ్ పంపనవసరం లేదు ఆర్టికల్ లో తగిన మార్పులు చేర్పులు చేసి ఉపయోగిస్తాము
  10. ఏమైనా సందేహాలు ఉంటే లైవ్ చాట్ బోట్ ద్వారా సంప్రదించండి

 

Telugu Tech Box  Payment Proof

Updated Sooooon ………….!

Leave a Reply