Telugu Typing Online
తెలుగు లో బ్లాగ్ రన్ చెయ్యాలి అని ఆలోచన ఉండి సరైన తెలుగు టైపింగ్ యాప్ లేదా టూల్ తెలియక ఇబ్బంది పడుతున్ననార నేను ఈ ఆర్టికల్ లో చెప్పే టూల్ పని తీరు చూసాక మరే ఇతర టూల్ కోసం వెతకరు
కంప్యూటర్ లేకపోయిన మొబైల్ ద్వారా బ్లాగ్ ఆర్టికల్స్ రాయాలి అని వెతుకుతున్న ప్రతి ఒక్కరికి ఈ టూల్ చాలా బాగా ఉపయోగ పడుతుంది
మీ దగ్గర కంప్యూటర్ ఉన్న ఈ టూల్ నాకు ఉపయోగ పడదు అనే మాటే లేదు
బ్లాగ్ లో ఆర్టికల్స్ రాయడానికి నేను ఈ టూల్ నే ఉపయోగిస్తాను
కంప్యూటర్ లేదా లాప్టాప్ లో ఆర్టికల్స్ రాయాలి అంటే మనకు ఫ్రీ టైం ఉన్నపుడు ఎక్కడో బయట ఉండి ఉంటారు అప్పుడు కంప్యూటర్ లేదా లాప్టాప్ లో ఆర్టికల్స్ ఆర్టికల్ రాయడానికి సాధ్యపడదు ఎందుకంటే వాటిని వెంట పెట్టుకు తీసుకువెళ్లడం ఎంతమాత్రానికి వీలు కుదరదు
మొబైల్ లో అయితే అప్పుడు ఎక్కడ ఉన్నాం అనే దిగులు సందేహం లేకుండా ఆర్టికల్స్ రాయవచ్చు
ఈ టూల్ మీ యొక్క వర్క్ ను సులభతరం అదేవిధంగా వేగవంతం చేస్తుంది
Free Telugu Typing Tool
ఈ టూల్ ద్వారా మీరు పొందిన ప్రయోజనాన్ని అదేవిధంగా మీకు తెలిసిన మంచి టూల్స్ ను కామెంట్ సెక్షన్ లో తెలియ చేయండి