Telugu Sci-Fi, Best Telugu Science Fiction movies

Telugu Sci-Fi, Best Telugu Science Fiction movies

Telugu Science Fiction Movies గురించి ఈ రోజు తెలుసుకోబోతున్నాం. మనం చివరిగా పెరుగు ఎలా తయారు చేయాలో అద్భుతమైన టిప్స్ మరియి ట్రిక్స్ తెలుసుకున్నాం How to Prepare Curd in Telugu మీరు సైన్స్ ఫిక్షన్ అంటే ఏమిటో తెలుసుకోవాలి, సైన్స్ ఫిక్షన్ అనేది కల్పన యొక్క రూపం, వినడానికి విచిత్రంగా ఉన్న వ్యక్తులపై లేదా సమాజంపై జరిగే వాస్తవం మీకు అర్థం అయ్యేలా చెప్పాలి అంటే ఊహాజనిత శాస్త్రం సంబంధించినది.

సైన్స్ ఫిక్షన్ సినిమాలలో దాగిఉన్న వాస్తవం, తంత్రజ్ఞానం, ఊహకు అందని అద్భుతాలు మరియు కొన్ని పురాతన కాలానికి సంబంధించిన చాలా విషయాలు సైన్స్ ఫిక్షన్ సినిమాల ద్వారా తెలుసుకోవడానికి ఉత్సాహకులు అవుతారు. అందులోను తెలుగు భాషలో కొన్ని అద్భుతమైన Telugu Science Fiction Movies ఉన్నాయి.

Top 10 Telugu Science Fiction movies

best science fiction movies in telugu dubbed

ప్రైమ్ వీడియో ద్వారా మీకు కింద ఉన్న ఈ టాప్ 10 తెలుగు సైన్స్ ఫిక్షన్ మూవీస్ అందుబాటులో ఉన్నడం జరిగింది. best science fiction movies on amazon prime ద్వారా  చూడటం అద్భుతమైన అనుభవం మీ స్వన్తం. 

amazon.com ద్వారా మీరు మూవీస్ చూడటం సులభం అవుతుంది.

1. G-Zombie (Lunch-2021)

అనుకోకుండా జాంబీస్ వైరస్ ఒక వ్యక్తినుండి ఇంకొక వ్యక్తికీ వ్యాపిస్తుంది, జాబిస్ వైరస్ కనుగున్న యువ కథానాయకుడు బృందం వైరస్ వ్యాప్తి ఎక్కువుగా ఉన్న సమయంలో వ్యాక్సిన్ కనిపెట్టడానికి చాలా శ్రమిస్తారు. 

డైరెక్టర్: ఆర్యన్ గౌర, దీపు 

ముకైమైన వ్యక్తులు: దివ్య పాండ్య, గౌతమ్ ఆవుల, రాజేశేఖర అనింగి

Must Read: Make Money Online with Canva Pro

2. Aditya 369 (Lunch-1991)

ఆదిత్య 369 ఈ Telugu Science Fiction మూవీ చాలా అద్భుతంగా నిర్మించబడింది.

ఒక అద్భుతమైన టైం మెషిన్ సృష్టించే ప్రయత్నంలో అనుకోకుండా పిల్లల బృందం, కథానాయకి మరియు కథానాయకుడు ఆ టైం మెషిన్లో ఇరుక్కుపోతారు. ఆ టైం మెషిన్ కథానాయక జంటను దాదాపు క్రి.శ.1500 సంవత్సరాలు కాలానికి చెందిన కృష్ణదేవరాయల కాలం మరియు రాబోయే క్రి.శ.2500 భవిష్యత్తులోకి ప్రయాణించారు.

డైరెక్టర్: సంగీతం శ్రీనివాస రావు 

ముకైమైన వ్యక్తులు: నందమూరి బాలకృష్ణ, మోహిని, అమిరిష్ పూరి

3. project Z (Lunch- 2017)

 హత్య కేసుల్లో ఎలా న్యాయం పొందడానికి పోలీస్ అధికారులతో కొన్ని అద్భుతమైన మరియు గమనార్హమైన విషయాలపై పరిశోధన చేస్తూ సినిమా ముందుకు సాగుతుంది.

డైరెక్టర్: సి.వి. కుమార్ 

ముకైమైన వ్యక్తులు: సుందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి, జేసీకీ శ్రోఫ్ఫ్

Must Read: Typing Practice Online Free

4. Srivalli (Lunch- 2017)

ఈ సినిమాలో కథానాయకురాలు బ్రెయిన్ వేవ్ సిమ్యులేషన్ ప్రయోగానికి గురవుతుంది. ఈ ప్రయోగం తరువాయి ఆమె ఎలాంటి పరిణామాలు, ప్రభావాలు చుట్టూ కథ నడుస్తుంది. వాస్తవానికి ఈ సినిమాలు కథానాయకురాలు వాస్తవికతను మర్చిపోతుంది ఈ సమస్య చాలా భయంకరమైన మరియు అద్భుతమైన పరిస్థితిలు పుట్టడానికి కారణం అవుతుంది.

డైరెక్టర్: కె.వి. విజయేంద్ర ప్రసాద్ 

ముకైమైన వ్యక్తులు: నేహా హింజ్, రజత్, రాజీవ్ కనకాల

5. iSmart Shankar (Lunch-2019)

ఒక అద్భుతమైన Telugu Thriller Movie ఇస్మార్ట్ శంకర్, ఈ సినిమాలో ఒక పోలీస్ అధికారి ఒక రాజకీయ వ్యక్తిని హత్య చేసిన తరువాత చంపబడుతాడు, అయితే చంపబడిన పోలీస్ అధికారికి చాలా ముకైమైన విషయాలు తెలిసి ఉన్నడంవల్ల కథానాయకుడు మెదుడుకు చంపబడిన పోలీస్ అధికారి మెదదు లోని సమాచారాన్ని బదిలీ చేయబడుతాయి కొందరు ముఖ్యమైన హంతకులను కనుక్కోవడంలో పోలీస్ అధికారులకు సహాయపడుతాడు.

డైరెక్టర్: పూరి జగన్నాధ

ముకైమైన వ్యక్తులు: రామ్ పోతినేని, నిద్ది ఆగేర్వాల్, నాభ నతేష్,

6. Burra Katha (Lunch-2019)

ఈ సినిమాలో హ్యాపీ అనే స్త్రీని ఎదురుకోవడంతో విపరీతంగా కొన్ని అద్భుతమైన విషయాలు జరగడం ప్రారంభిస్తాయి.

డైరెక్టర్: డైమండ్ రత్న బాబు  

ముకైమైన వ్యక్తులు: నైరా షాహ్, మిష్టి, ఆది

7. Madha (Lunch- 2019)

స్త్రీ-కేంద్రీకృత psychological Thriller ప్రూఫ్ రీడర్ అయన నిష్ చుట్టూ సినిమా తిరుగుతుంది. 

డైరెక్టర్: శ్రీవిద్య బస్వా 

ముకైమైన వ్యక్తులు: త్రిషన ముఖేరెంజీ,రాహల్, నరేష్ కుమారన్

8. Beach Road Chetan (Lunch- 2019)

ఈ సినిమాలో కథానాయకుడు అనుకోకుండా ఫోన్ కనుగుని, ఆ ఫోన్ పరిశోధిస్తున్నప్పుడు కోన్ని అద్భుతమైన మార్పులు రావడం జరుగుతుంది.

ముకైమైన వ్యక్తులు: చేతన్ మద్దినేని, తేజ రెడ్డి, రజియా అబ్దుల్

9. Inkokkadu (Lunch- 2016)

అద్భుతమైన Scientific Movie ఇంకొక్కడు, మలేషియా దేశంలో ఉన్న భారతదేశం రాయబారి కంపెనీపై దాడి జరిగిన తరువాత పరిశోధనకు కథానాయకుడు నియమించబడతారు. ఈ ప్రయాణంలో అతని పాత శత్రువుని ఎదుర్కోవడం జరుగుతుంది.

డైరెక్టర్: ఆనంద్ శంకర్ 

ముకైమైన వ్యక్తులు: విక్రమ్, నయనతార, నిత్య మేనేన్.

Must Read: Symptoms of Heart Attack in Telugu

10. 7th Sense (Lunch- 2011)

ఈ సినిమా South Science Fiction లలో అద్భుతమైనది, భారతదేశానికి చెందిన జెన్ చైన్ దేశానికి ప్రయాణిస్తాడు, అక్కడ కొన్ని అద్భుతమైన రోగాలను నివారించి అందరిలోనూ మార్పు తెస్తాడు. ఇప్పుడు ఒక జన్యు ఇంజినీరింగ్ విద్యార్ధి కొన్ని యుద్ధాలను నిరోధించడానికి మల్లి అతని సంతతిలో జన్యు జ్ఞాపక శక్తిని తీసుకురావడానికి ప్రయత్నిస్తారు.

డైరెక్టర్: ఎ.ఆర్. మురుగు దాస్

ముకైమైన వ్యక్తులు: సూర్య, శృతి హాసన్, అభినయ

Conclusion

Best sci-fi movies on amazon prime india

పైన ఉన్న టాప్ Telugu Science Fiction Movies లలో మీ ఫేవరెట్, మీకు చాలా ఇష్టమైన సైన్స్ ఫిక్షన్ సినిమా పేరు మాకు కామెంట్ చేసి మమ్మల్ని మరిన్ని అద్భుతమైన పోస్ట్స్ సృష్టించడానికి అభినదించండి, ధన్యవాదాలు.

Also, Read

How to start WordPress Blog in 30 Minutes