Telugu Blogger Tips Telugu 2020

Best Tips For Telugu Bloggers

స్టూడెంట్స్ హౌస్ వైప్స్ చదువుకొని ఉద్యోగం లేకుండా కాలిగా ఉన్న వాళ్ళు

కనీసం కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే చాలు ఆన్లైన్ లో మనీ ఏ విధంగా ఎర్న్ చెయ్యవచ్చు

అనే విషయాన్నీ తెలుసుకుందాం

Telugu Blogger Tips

Telugu blogger అవ్వాలి అనుకునే వారు తప్పకుండ తెలుసుకోవలసిన విషయాలు

మనీ ఎవరు ఇస్తారు ఎందుకు అనే సందేహం రావొచ్చు

Amazon Flipkart ఇతర కంపెనీలు తమ దగ్గర ఉన్న ప్రోడక్ట్ ను వరల్డ్ మొత్తం ప్రమోట్ చేసుకోవడానికి చాలా కష్టపడవలసి వస్తుంది కనుక ప్రస్తుతం ఉన్న అన్ని కంపెనీస్ ఆన్లైన్ లో ప్రమోట్ చెయ్యడానికి ఎంచుకున్నాయి

అది ఏ విధంగా మనకు ఏదైనా విషయాన్నీ గురించి తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే బ్లాగ్స్ ద్వారానో లేదా యూట్యూబ్ ద్వారానో తెలుసుకుంటాం

ఈ విధంగా బ్లగ్స్ కు మరియు యూట్యూబ్ వీడియోస్ కు వ్యూస్స్ రావడం జరుగుతుంది మన ఆర్టికల్ లో మంచికంటెంట్ ఉంది ఎక్కువ కంటెంట్ ప్రొడ్యూస్ చెయ్యగలిగితే

గూగుల్ అతిపెద్ద యాడ్స్ నెట్వర్క్ మీ యొక్క సైట్ ను పరిశీలించి మీరు మంచి కంటెంట్ ఇవ్వగలిగితే

యాడ్స్ డిస్ప్లే అవ్వడానికి అనుమతిని ఇస్తుంది

ప్రోడక్ట్ ను ఆన్లైన్ లో ప్రమోట్ చెయ్యాలి అనుకునే వ్యక్తి తమ ప్రోడక్ట్ ను గూగుల్ ద్వారా ప్రమోట్ చెయ్యడానికి కొంత అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఆ అమౌంట్ లో కొంత అమౌంట్ గూగుల్ తీస్కొని కొంత అమౌంట్ ను బ్లాగ్స్ మరియు యూట్యూబ్ రన్ చేసే బ్లాగర్లు మరియు యూటుబ్ర్స్ కు ఇవ్వడం జరుగుతుంది

గూగుల్ యాడ్సెన్స్ రావడం అంత తేలిక ఏమి కాదు అదే విధంగా అంతసులభం ఏం కాదు దానికంటూ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి

చాలా వరకు బ్లాగర్స్ చాలా ఎక్కువనే అర్న్ చేస్తున్నారు ఒక్క విషయాన్నీ గుర్తుంచుకోండి కేవలం మనీ కోసం కాకుండా కంటెంట్ ఇవ్వడానికి చూడండి మనీ తప్పకుండ వస్తాయి

తెలుగు బ్లాగ్స్ కు ప్రస్తుతం తక్కువగా వస్తుంది ఫ్యూచర్ లో కచ్చితంగా పెరుగుతుంది

ఆన్లైన్ లో తెలుగు డేటా చాల తక్కువగా ఉంది మీ ఆలోచన డేటా అందించడం పైన ఉంచండి మనీ తప్పకుండ వస్తాయి

స్టూడెంట్స్ హౌస్ వైప్స్ చదువుకొని ఉద్యోగం లేకుండా కాలిగా ఉన్న వాళ్ళు

ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి బ్లాగింగ్ చెయ్యాలి అంటే ఆలోచిస్తుంన్నారు వెనుకడుగు వేస్తున్నారు ఈ విషయం గురించి నేను కొంత స్టడీ చేశాను అతి తక్కువ ఖర్చుతో బ్లాగింగ్ ఎలా చెయ్యాలి అని ఆలోచన ఉన్న వాళ్లకు టిప్స్ అందించడమే కాకుండా యాడ్సెన్స్ అప్రూవ్ అయ్యే వరకు పూర్తీ సహాకారాన్ని అందిస్తాను

మీరు అనుకోవచ్చు మాకు హెల్ప్ చేస్తే నీకేంటి అని సాధారణంగా బ్లాగ్ డిజైన్ మరియు యాడ్సెన్స్ అప్రూవ్ చేసి ఇవ్వడానికి 15000 పైనే ఛార్జ్ చేస్తారు కనీసం బ్లాగింగ్ గురించి తెలుసుకివాలి అని ఆన్లైన్ కోర్సులు కోర్సులు కొనడానికి 3000 తో కొనవలసి ఉంటుంది చెప్తున్నా ఆన్లైన్ లో కోర్స్ లు అమ్మే ఏ ఒక్కరు పూర్తి సహకారాన్నిఅందించరు బేసిక్స్ మాత్రమే చెప్తారు కోర్సెస్ కొని మనీ వృధా చేసుకోకండి

ఆన్లైన్ లో మాక్సిమం ఎంత పెద్ద పేరుమోసిన బ్లాగర్ ఆయన మీ జేబులు కాళీ చేయడం కాయం

మరి నేను ఎందుకు ఫ్రీ గా తెలుగు బ్లాగర్స్ కి సహాయపడాలి అనుకుంటున్నా అంటే తెలుగు లో మన తెలుగు ప్రాముఖ్యతను అందరికి తెలియచేయాలి అదే విధంగా ఆన్లైన్ లో మనీ అర్న్ చెయ్యాలి అని ఎంతో విలువైన సమయాన్ని అదే విధంగా జేబులో ఉన్న కనీస చిల్లరను కూడా పోగొట్టుకుంటున్నారు అటువంటి వాళ్ళు  ఎలా జాగర్త గా ఉండాలి అని చిన్న సలహా చెప్తున్నాను 

 

 

2 Comments

  1. Avatar P.Ch.Dastagiri October 23, 2019
    • telugutechbox.in telugutechbox.in October 23, 2019

Leave a Reply