Heart Attack చాలా ప్రమాదకరం ట్రీట్మెంట్ తీసుకోవడానికి కూడా  పెద్దగా సమయం ఇవ్వదు అందుకని ముందుగా తెలుసుకుని ప్రాణాలను కాపాడుకోవాలి ఈ  ఆర్టికల్ లో (Symptoms of Heart Attack In Telugu) గురించి తెలుసుకుందాం

Difference Between Chest Pain and Heart Pain-Heart Attack In Telugu

 

What Are the Symptoms of Heart Attack In Telugu

ఛాతి నొప్పి మరియు గుండెమంట యొక్క వ్యత్యాసాన్ని ఏ విధముగా గమనించాలి 

రక్తపోటు,మధుమేహం(చెక్కెర వ్యాధి ),స్థూలకాయులు,థైరాయిడ్ గ్రంధి సరిగా పనిచేయనివారు 

గ్యాస్ ట్రుల్ ,ట్రైగ్లిజరైడ్ ఎక్కువగా ఉన్నవాళ్లకు,

ధూమపానం, మద్యపానం చేసే వాళ్లకు 

అన్నవాహిక మరియు జీర్ణాశయానికి మధ్య కవాటాలు సరిగా పనిచేయకపోవడం ఇది వన్ వే లోనే పనిచేయాలి 

అలాకాకుండా జీర్ణాశయంలో ఉత్పత్తి అయ్యే హైడ్రోక్లోరిక్ ఆమ్లం రివర్స్ లో అన్న వాహికలోనికి వస్తుంది ఈ కారణముల వలన చాతి నొప్పి వస్తుంది

ఊపిరి తిత్తులను కప్పివుంచే పోరా ప్లూరసీ పాడవడం వలన చాతి నొప్పి వస్తుంది 

ఈ పై కారణములు వలన చాతి నొప్పి రావడం సాధారణం 

గుండె నొప్పిని నిర్ధారించుకునే ముందు ఈ లక్షణాలు ఉన్నాయో ఒకసారి పరీక్ష అంటే పరిశీలన చేస్కోండి 

మీరు ఎన్ని పరిశీలనలు చేసుకున్న ఏదైనా ప్రమాదకరమే అందుకని ఏ సమస్య ఉన్న వెంటనే వైద్యులను సంప్రదించాలి  

పరిశీలనలో మీకు గుండె నొప్పి అని తెలిస్తే ఒక్క నిముషం ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించండి 

గుండెనొప్పికి ఆప్షన్స్ ఉండవు అది ఏ వయస్సు వారైనా అది ఎన్నో స్ట్రోక్ ఐన  

ఉదయం వచ్చ్చే గుండె నొప్పిని తేలికగా తీసుకోకూడదు ఉదయం సమయంలో ఎక్కువశాతం గుండె నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ 

షుగర్ వ్యాధి ఉన్నవాళ్లలో నరాలపైనా ఉండే మైలిన్ పొర కరిగిపోతుంది ఈ కారణముగా షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళకి గుండె నొప్పి వచ్చిన ఎక్కువగా తీవ్రమైన నొప్పిని కలిగించదు 

గుండె నొప్పి ఛాతి ఎదుటిభాగాన గుందగ్గర నుండి ఎడమ చేతియైపు వరకు లేదా మెడ వరకు నొప్పి ఉండే అవకాశం ఉంటుంది

Triglycerides రక్తం లో ఉండే Fat ఇది ఆడవారిలో గుండె జబ్బులు ఎక్కువగా రావడానికి కారణం అవుతుంది 

Signs Of Heart Attack

Difference Between Chest Pain and Heart Pain

What Is Cholesterol

Cholesterol అంటే ఒక మైనపు పదార్ధం రూపంలో మీ బాడీ  సేల్స్ లో ఉంటుంది మీ కాలేయం కొలెస్ట్రాల్‌ను తయారు చేస్తుంది 

ఇది ఆహార పధార్ధాలు,మాంమ్సము,పాల పదార్ధాల వల్ల కూడా వస్తుంది 

మీ శరీరము సరైన విధముగా పని చేయాలి అంటే Cholesterol తప్పనిసరి అది ఒక పరిమితి లోనే ఉండాలి ఇది రక్తం లో ఎక్కువ ఉంటే ప్రమాదకరం గుండె జబ్బులు వస్తాయి   

Cholesterol Levels In Human Body 

How Do You Measure Cholesterol Levels

మొత్తం  Cholesterol లో Non-hdl, Ldl ,Hdl విభాగాలుగా ఉంటాయి ప్రతిదానికి ఒక పర్శంటేజ్ ఉంటుండి 

Cholesterol అంతా Ldl, Hdl,Non-hdl – 170mg/dl గా ఉండాలి

Ldl ప్రమాదకరం అయిన కొవ్వు  

Hdl ఆరోగ్యాన్ని సరిగా చూసుకునే కొవ్వు 

More Than – MT 

Less Than   – LT 

Non-hdl                       L T 120 mg/dl

Ldl                                L T 100 mg/dl

Hdl                               M T 45 mg/dl            

గుండె జబ్బు లేనివారైనా 190+ లో ఉంటె ట్రీట్మెంట్ తప్పనిసరి 

How Can I Lower My Cholesterol

Food :నెయ్యి తినడం,రెడ్ మీట్,హై ఫ్యాక్ట్ ఉన్న పదార్ధాలు,కార్బోహైడ్రేట్స్ ఉండే పదార్ధాలను తగ్గించాలి 

Weight:- అధికంగా పెరగడం ఆపాలి దీని కొరకు తగు జాగర్తలు తీసుకోవాలి  

Exercise:- ప్రతిరోజు వ్యాయామం చేయాలి  

Stress:- అధిక ఒత్తిడికి లోనవ్వకూడదు,టెన్షన్ తెప్పించుకునే పనులకు దూరముగా ఉండాలి 

Smoking:- మద్యపానం ధూమపానం పూర్తిగా ఆపేయాలి 

How To Control Bp Causing Heart Attack In Telugu

Hypertension అధిక రక్తపోటు 

130/90 కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే అధిక రక్తపోటు 

Hypertension రావడం వలన 50% గుండె వీక్ అవుతుంది

44%  మెదడులో రక్తం గడ్డ కడుతుంది(పక్షవాతం వస్తుంది)

25-30% heart attack వచ్చే అవకాశం ఉంటుంది 

44% హార్ట్ ఫెయిల్ అవుతుంది 

పొట్టలో కొవ్వు పెరిగిపోవడం వలన ఎక్కువశాతం Hypertension వస్తుంది,వ్యాయామం తప్పనిసరి 

ఈ జబ్బులు వంశపారంపర్యముగా కూడా వస్తాయి

conclusion

Symptoms of Heart Attack In Telugu లో తెలుసుకున్నాం ఇంకా ఏదైనా ఆరోగ్యపరమైన ఆర్టికల్స్ తెలుగు లో కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి

ఖచ్చితముగా ఆ విషయం పై ఆర్టికల్ ను పబ్లిష్ చేస్తాను