Sukanya Samriddhi Account|Is it good to have a high interest rate? Telugu

Can I Open Sukanya Samriddhi Account Online?

sukanya samriddhi yojana

సుకన్య సమృధ్హి యోజన సేవింగ్స్  అక్కౌంట్ ని ఆన్లైన్ లో ఓపెన్ చేయలేము ఇందుకోసం మీరు దగ్గర్లో ఉన్న పోస్ట్ ఆఫీసు లేదా జాతీయ బ్యాంక్ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా )కి వెళ్లొచ్చు. సుకన్య సమృధ్హి యోజన సేవింగ్స్  అక్కౌంట్ లో మనీ ని ఆన్లైన్ లో  డిపాసిట్ చేసుకోవచ్చు (బ్యాంక్ లో ఓపెన్ చేసిన సుకన్య సమృధ్హి యోజన సేవింగ్స్  అక్కౌంట్ కి మాత్రమే ఈ ఆప్షన్ ఉంటుంది).

What Is the Benefit of Sukanya Samriddhi Scheme?

సుకన్య సమృధ్హి యోజన సేవింగ్స్ అక్కౌంట్ లో డిపాసిట్ చేసిన మనీ మీద ఒక లక్షా యాభై వేలు 1,50,000 Rs వరకు టాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి మరియు అధిక వడ్డీ వస్తుంది. అమ్మాయీ చదువు కోసం సుకన్య సమృధ్హి యోజన సేవింగ్స్ అక్కౌంట్ లో సేవ్ చేసిన మనీ లో 50% వరకు విత్ డ్రా చేసుకోవచ్చు.

Which Scheme Is Best for Girl Child?

కేంద్ర ప్రభుత్వం వారు బేటీ బచావో బేటీ పడ్డావో ప్రోగ్రామ్ లో భాగంగా మొదలు చేసిన సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ బాలికల కోసం మాత్రమే మొదలు  పెట్టిన స్కీమ్ దీనికంటే ఎక్కువ వడ్డీ వేరే ఏ స్కీమ్ లోనూ రాదు.

How Many Years Need to Pay for Sukanya Samriddhi Yojana?

మీరు సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ లో  ఎంటర్ అయినా తరువాత నుండి పద్నాలుగు సంవత్సరాలు డిపాసిట్ చేయాల్సి ఉంటుంది అంటే పాప 3 సంవత్సరాల వయసు ఉన్నపుడు స్కీమ్ లో జాయిన్ అయితే పాపకు (3+14= 17) 17 సంవత్సరాల వయసు వచ్చే వరకు డిపాసిట్ చేసుకోవచ్చు.

How Many Times We Can Deposit Money in Sukanya Yojana?

సుకన్య సమృధ్హి యోజన అక్కౌంట్ లో ఒక సంవత్సరం లో 1000 కంటే తక్కువ అవకుండా 150000 కంటే ఎక్కువ అవకుండా ఎన్నిసార్లు అయిన డిపాసిట్  చేయొచ్చు.

Sukanya Samriddhi Yojana Tax Benefit?

మీరు సుకన్య సమృధ్హి యోజన అక్కౌంట్ లో సేవ్ చేసిన మనీ ని అమ్మాయీ కి  21  సంవత్సరాలు వచ్చిన తర్వాత తీసుకోవచ్చు అలా తీసుకుంటునపుడు ఒక లక్షా యాభై వేలు (1,50,000) వరకు టాక్స్ బెనిఫిట్స్ లభిస్తాయీ.

Sukanya Samriddhi Yojana Benefits?

మీరు  14 సంవత్సరాలు మనీ ని డిపాసిట్ చేస్తే అమ్మాయీ కి 21 సంవత్సరాలు వచ్చే వరకు ప్రభుత్వం వారు మీరు సేవ్ చేసిన మనీ కి  అధిక వడ్డీ చెలిస్తారు. మీరు సుకన్య సమృధ్హి యోజన అక్కౌంట్ లో సేవ్ చేసిన మనీ కి ఎక్కువ వడ్డీ వస్తుంది అమ్మాయీ చదువు కోసం సేవ్ చేసిన మొత్తం లో 50% వరకు విత్ డ్రా చేసుకోవచ్చు లేదా అమ్మాయీ కి 21 సంవత్సరాలు వచ్చిన తర్వాత తీసుకోవచ్చు.

Sukanya Samriddhi Yojana Details

సుకన్య సమృధ్హి యోజన పథకం అనేది భారత దేశం లో పుట్టిన ఆడపిల్లలకు మాత్రమే. దీన్ని 22 జనవరి 2015 న ప్రధాని నరేంద్రమోడి గారు  ప్రారంభించారు ఇది ఒక ప్రత్యేక డిపాజిట్ పథకం. దీన్నికోసం మీరు ఒక సుకన్య సమృధ్హి యోజన సేవింగ్ అక్కౌంట్  ఓపెన్ చేయాలి.  ఈ పథకం లో  8.4% వడ్డీ లభిస్తుంది. సుకన్య సమృధ్హి యోజన సేవింగ్ అక్కౌంట్  ఓపెన్  చేయడానికి 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు వున్న అమ్మాయి తల్లిదండ్రులు లేదా సంరక్షకుడు సంబందిత డాక్యుమెంట్స్ తో దగ్గర్లోని పోస్ట్ ఆఫీసు లేదా జాతీయ బ్యాంక్ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా )లో ఈ ఖాతా తెరవవచ్చు. అమ్మాయీ కి 18 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు సుకన్య సమృధ్హి యోజన సేవింగ్ అక్కౌంట్ లో ఉన్న మొత్తం లో 50 % మనీ ఆమె చదువు కోసం విత్ డ్రా చేసుకోవచ్చు. సుకన్య సమృధ్హి యోజన సేవింగ్ అక్కౌంట్ అమ్మాయీ కి  పెళ్ళిఅయే వరకు లేదా అక్కౌంట్ పమొదలు చేసిన రోజు  నుండి 21 సంవత్సరాలు వరకు పని చేస్తుంది .

Sukanya Samriddhi Yojana SBI Documents Required?

అమ్మాయీ డేట్ ఒఫ్ బర్త్ సర్టిఫికేట్ (date of birth certificate),

అమ్మాయీ (ఆప్షనల్ ), పేరెంట్స్ ఆధార్ కార్డ్ లు,

రేషన్ కార్డ్ ,

అడ్రెస్ ప్రూఫ్ కోసం పేరెంట్స్ ఓటర్ కార్డ్ లు.

నోట్ : అమ్మాయీ భారత దేశం లోనే జన్మించి ఉండాలి.

Sukanya Samriddhi Yojana Interest Rate 2021?

సుకన్య సమృధ్హి యోజన సేవింగ్ అక్కౌంట్  లో సేవ్ చేసిన మొత్తానికి 9 .1% వడ్డీఇవ్వబడుతుంది అని పధకం స్టార్ట్ చేసినపుడు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ప్రస్తుతం సుకన్య సమృధ్హి యోజన సేవింగ్ అక్కౌంట్  లో సేవ్ చేసిన మొత్తానికి 8.4%వడ్డీ లభిస్తుంది.

Sukanya Samriddhi Yojana Post Office?

మీ దగ్గర్లోని ఏరియా పోస్ట్ ఆఫీసు లో లేదా జాతీయ బ్యాంక్ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా )లో సుకన్య సమృధ్హి యోజన సేవింగ్ అక్కౌంట్  ని ఓపెన్ చేసుకోవచ్చు.

What Are the Documents Required for Sukanya Samriddhi Account in Post Office?

అమ్మాయీ డేట్ ఒఫ్ బర్త్ సర్టిఫికేట్ (date of birth certificate),

అమ్మాయీ (ఆప్షనల్ ), పేరెంట్స్ ఆధార్ కార్డ్ లు,

రేషన్ కార్డ్ ,

అడ్రెస్ ప్రూఫ్ కోసం పేరెంట్స్ ఓటర్ కార్డ్ లు .

నోట్ : అమ్మాయీ భారత దేశం లోనే జన్మించి ఉండాలి.

Leave a Reply