State Bank Of India– SBI Net Banking In Telugu 2019

State Bank Of India స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా నెట్ బ్యాంకింగ్ 

State Bank Of India– SBI Net Banking In Telugu 2019

 

మొదటి పద్దతి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేస్కోవడం 

రెండవది  Sbi Bank  కు వెల్లి   చేసుకోవలసి ఉంటుంది

ఈ రెండు పద్దతుల గురించి వివరంగా తెలుసుకుందాం

Sbi Net Banking Online Process

మొదటగా sbi యొక్క Official Website  కు వెల్లండి

సైట్ లోకి వెల్లగానే మీకు Login ఆప్షన్ కనపడుతుంది దానిపైన క్లిక్ ఇవ్వండి

తరువాత Continue To Login పైన క్లిక్ ఇవ్వండి

మీకు New User? Register Here అని కనిపిస్తుంది

మీరు New User కననుక Register Here పైన క్లిక్ ఇవ్వండి

తరువాతి పేజిలో మీరు మీ యొక్క Sbi Bank Account కు సంబంధించిన వివరాలను ఎంటర్ చేయండి

Account Number ,Cif Number ,Branch Code ,Country , Registered Mobile Number ,Facility Required దగ్గర  Full Transaction Rights ను సెలెక్ట్ చేసుకోండి

captcha ఎంటర్ చేసాక submit పైన క్లిక్ ఇవ్వండి

మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు OTP రావడం జరుగుతుంది ఆ OTP ని ఎంటర్ చేసాక Enter పైన క్లిక్ ఇవ్వండి

తరువాత మీకు రెండు రకాల ఆప్షన్స్ వస్తాయి అందులో మొదటి ఆప్షన్ ని ఎంచుకోండి

I Have My Atm Card (Online Registration Without Branch Visit)   అనే ఆప్షన్ పైన క్లిక్ ఇవ్వండి

Submit పైన క్లిక్ ఇవ్వండి

తరువాత మీకు Debit Card డిటైల్స్  ఎంటర్ చెయ్యడానికి ఆప్షన్ కనపడుతుంది మొత్తం  ఫిల్ చెయ్యండి

Capthca ఎంటర్ చేసి Submit పైన క్లిక్ ఇవ్వండి

Card Number , Valid Date /Expire  ,Card Holder Name , Pin మీ Debit Card సీక్రెట్ PIN నంబర్

తరువాత Pay పైన క్లిక్ ఇవ్వండి

మీ అకౌంట్ నుండి 1/- రూపాయి కట్ అవడం జరుగుతుంది

మీకు టెంపరరీ User Name అని చెప్పేసి ఒక నంబర్ కనపడుతుంది

New Pin Login Password దగ్గర మీకు నచ్చిన Password ను ఎంటర్ చెయ్యండి

మరొకసారి మీ Password  ను Conform  చేసుకోవడానికి Conform New Login Password అని ఉన్న దగ్గర మరల ఎంటర్ చెయ్యండి

ఇప్పుడు మీకు సైట్ లోకి లాగిన్ అవ్వడానికి Login  Id మరియు Password రెండు ఉన్నాయి

Home పేజి కి వెల్లి Lonig పైన క్లిక్ ఇచ్చి మీ దగ్గర ఉన  Id మరియు Password ను ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి

ఇప్పటినుండి మీకు టెంపరరీ User Name పని చేయదు

మీకు నచిన User Name ను ఎంచుకోండి

తరువాత కొత్త Password కి ఆప్షన్ వస్తుంది మీ ఇష్టం మీరు ఇంతక ముందు పెట్టిన Password ఉంచుతారా

లేదా కొత్ Password ఎంచుకుంటార అనేది

తరువాతి స్టెప్ లో Profile Password ను ఎంచుకోవాలి 

Profile Password కి ఇంతకముందు Login Password సంబంధం లేదు

Question/Answer  లో మీకు నచ్చిన ప్రశ్న సమాధానం ఎంచుకోండి దీని ద్వారా  Password మరచిపొఇనపుడు Login అవ్వడానికి ఉపయోగపడుతుంది

Place Of Birth , Country ,Mobile Number

Submit

మీ యొక్క Sbi Net Banking ఆన్లైన్ లో చేసుకునే విధానం పూర్తి ఐనట్లే

Sbi Net banking Process Off Line At Bank

ఈ పద్ధతి కొరకు మీరు sbi bank కు వెల్లీ అప్లికేషన్  ఇవ్వండి

మీకు Net Banking Kit  ను ఇస్తారు

అందులో మీకు టెంపరరీ User Name మరియు Password ఉంటుంది  

24 గంటల తరువాత మీ యొక్క టెంపరరీ User Name మరియు Password ను ఉపయోగించి

Login అవ్వండి

తరువాతి ప్రాసెస్ ఆన్లైన్ లో చేసిన విధంగా చేయడమే

సందేహాలను కామెంట్ లో తెలియచేయండి

2 Comments

  1. Avatar telugu tech news March 13, 2019

Leave a Reply