How To Download Sbi Bank Statement Without Internet Banking(Branch)Telugu

How To Download Last 6 Months Bank Statement From Sbi

Sbi statement telugu

Sbi Bank Statement On Mobile

Sbi Internet Banking Without Visiting Branch

Without Yono App And  Internet Banking

ఈ ఆర్టికల్ లో మీరు sbi అకౌంట్ స్టేట్మెంట్ ను బ్యాంకు కు వెళ్లకుండా మీ ఇంటివద్ద నుండి కేవలం 5 నిముషాల సమయంలో పొందవచ్చు

ఈ ప్రాసెస్ తెలియక స్టేట్మెంట్ కోసం చాలా ఇబ్భన్ది పడిపోతుంటారు

దీని కొరకు మీరు తెలుసుకోవలసినవి

మీ దగ్గర ఉండవలసినవి ఏమిటో చూద్దాం

Internet Banking లేకుండా స్టేట్మెంట్ పొందడానికి

కలిగి ఉండవలసినవి

  1. మీ హాన్డ్రోయిడ్ మొబైల్ లో మీ బ్యాంక్ అకౌంట్ తో అనుసంధానం చేయబడిన sim ఉండాలి
  2. sms పంపడానికి తగిన బాలన్స్ కలిగి ఉండాలి
  3. బ్యాంక్ అకౌంట్ కు Mail తప్పనిసరిగా లింక్ చేయబడి ఉండాలి ఎందుకనగా బ్యాంక్ వాళ్ళు స్టేట్మెంట్ ని Mail మాత్రమే చేస్తారు

ప్రాసెస్ చేసాక మీరు savings account యొక్క లాస్ట్ 6 months statement ను పొందుతారు

మొదటగా one time registration చేసుకోవలసి ఉంటుంది

దీని కొరకు

REG<>అకౌంట్ నెంబర్ . టైప్ చేసాక 09223488888 నెంబర్ కి sms చేయండి

రిజిస్ట్రేషన్ పూర్తయినట్లే

చివరి స్టెప్

ESTMT <>అకౌంట్ నెంబర్<>(1234) టైప్ చేసాక 09223588888 నెంబర్ కి sms చేయండి

‘<>’ అనగా స్పేస్ అని అర్థం

‘(1234)’ అనగా మీకు పంపబడిన PDF యొక్క password  మీరే xxxx నాలుగు అంకెల పాస్వర్డ్ ని నిర్ణయించుకోవచ్చి అదే పాస్వర్డ్ ను సెట్ చేసి మెయిల్ చేస్తారు

5 నిముషముల సమయంలో మీ బ్యాంకు అకౌంట్ తో లింక్ చేయబడి ఉన్న Mail కు 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్ పంపబడుతుంది

 

 

Sbi Statement App

Sbi Bank Statement App

Sbi Net Banking

Sbi Mobile Number Registration Form

How To Get Sbi Bank Statement Without Net Banking

onlinesbi.com Balance Enquiry

Sbi Passbook Statement

Sbi Missed Call Balance

 

Leave a Reply