SBI ATM PIN Generation In Telugu

ATM Pin Generation process

SBI ATM PIN Generation Through SMS, IVR, ATM Machine, Internet Banking
SBI ATM PIN Generation Process in Telugu

మీ దగ్గర కొత్త SBI ATM ఉందా సీక్రెట్ pin నంబర్ జెనరేట్ చేసే ప్రాసెస్  కోసం వెతుకుతున్నారా ఐతే ఈ ఆర్టికల్ మీకోసమే

మీరు ఏ టైం లో నైన ఎక్కడ నుండి ఐన మీ యొక్క SBI ATM DEBIT CARD పిన్ జెనరేట్ చెయ్యవచ్చు

దానికొరకు వివిధరకాల మార్గాలు ఉన్నాయి

మొదటిది పద్ధతి మొబైల్ SMS ద్వారా దీనిని Green PIN Service అంటారు

రెండవ పద్ధతి బ్యాంక్ అకౌంట్ కి అనుసంధానం చేయబడిన మొబైల్ నంబర్ నుండి  కాల్ చేసి PIN నంబర్ ను జెనరేట్ చెయ్యవచ్చు  ఈ పద్ధతిని  IVR Service అని పిలవవడం జరుగుతుంది

తరువాతి పద్ధతి వచ్చేసి మీకు దగ్గర లో ఉన్నSBI ATM కు వెల్లి మీ యొక్క డెబిట్ కార్డ్ ను ఉపయోగించి


మీ యొక్క PIN నంబర్ ను జెనరేట్ చేసుకోవలసి ఉంటుంది

చివరి పద్ధతి Online లో చేయడం దీనిని Internet Banking అంటారు

పైన తెలుపబడిన నాలుగు పద్దతుల గురించి క్లుప్తంగా తెలుసుకుందా౦

Generate SBI ATMPIN Through SMS(SBI GREEN PIN PROCESS)

ఇక్కడ చూపిన విధంగా మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నంబర్ నుండి SMS టైప్ చేసి ఈ 567676  నంబర్ కు SMS చెయ్యండి

PIN<AAAA><BBBB>

AAAA లు ఉన్న చోట మీ DEBIT CARD నంబర్ లోని చివరి 4 అంకెలను ఎంటర్ చెయ్యండి

BBBB లు ఉన్న చోట మీ BANK ACCOUNT నంబర్ లోని చివరి 4 అంకెలను ఎంటర్ చెయ్యండి

తర్వాత ఈ 567676 నంబర్ కు SMS చెయ్యండి

మీకొక SMS వస్తుంది అందులో మీకు 4 అంకెలు కలిగిన PIN ఉంటుంది

ఇది టెంపరరీ PIN ఈ PIN 24 గంటలు మాత్రమే పనిచేస్తుంది

మీ దగ్గరలో ఉన్న ATM కు వెల్లి ఆ PIN ను ఉపయోగించి ATM ద్వారా మీకు నచ్చిన 4 అంకెలను కలిగిన

 సీక్రేట్ PIN ను జెనరేట్ చేసుకోండి

Sbi Atm Pin Generate Through IVR

మీ యొక్క SBI బ్యాంకు అకౌంట్ తో రిజిస్టర్ ఉన్న మొబైల్ నంబర్ తో ఇక్కడ ఇవ్వబడిన నంబర్స్ కి

కాల్ చెయ్యండి 18004253800 లేదా 1800112211

తరువాతి స్టెప్ లో మీ యొక్క 16 అంకెలు కలిగిన DEBIT CARD నంబర్ ను ఎంటర్ చెయ్యండి

నెక్స్ట్ స్టెప్ లో అకౌంట్ నంబర్ ను ఎంటర్ చెయ్యండి  

మీకొక SMS వస్తుంది అందులో మీకు 4 అంకెలు కలిగిన PIN ఉంటుంది

ఇది టెంపరరీ PIN ఈ PIN 24 గంటలు మాత్రమే పనిచేస్తుంది

మీ దగ్గరలో ఉన్న ATM కు వెల్లి ఆ PIN ను ఉపయోగించి ATM ద్వరా మీకు నచ్చిన 4 అంకెలను కలిగిన

సీక్రేట్ PIN ను జెనరేట్ చేసుకోండి

How To Generate The SBI PIN Through ATM

మీకు దగ్గరలో ఉన్న SBI ATM కు వెల్లండి

మీ యొక్క DEBIT CARD ను ఇన్సర్ట్ చేసాక స్క్రీన్ పైన Options లో PIN GENARATION కనిపిస్తుంది

దానిని సెలెక్ట్ చెయ్యండి

తరువాత అకౌంట్ నంబర్ ఎంటర్ చెయ్యమని ఆప్షన్ వస్తుంది మీ యొక్క అకౌంట్ నంబర్ ను ఎంటర్ చెయ్యండి

తరువాత SBI అకౌంట్ తో లింక్ ఐ ఉన్న మీ యొక్క మొబైల్ నంబర్ ను ఎంటర్ చెయ్యండి

మొబైల్ నంబర్ ఎంటర్ చేయగానే మీకొక OTP వస్తుంది

ఈ OTP మీకు టెంపరరీ PIN గా పని చేస్తుంది ఆ PIN ను ఉపయోగించి ATM ద్వారా మీకు నచ్చిన 4 అంకెలను కలిగిన

సీక్రేట్ PIN ను జెనరేట్ చేసుకోండి

How To Generate The SBI ATM PIN Online (Net Banking)

చివరి పద్ధతి ఆన్లైన్ లో PIN నంబర్ ను జెనరేట్ చేసుకోవడానికి

Onlinesbi.com వెబ్ సైట్ కు వెళ్ళండి

ఆన్లైన్ లో PIN నంబర్ జెనరేట్ చేయడానికి Sbi Net Banking 

పైన కనిపిస్తున్న లింక్ పైన క్లిక్ చేయండి

సైట్ లోకి వెల్లగానే E-Service కనిపిస్తుంది దాని పైన క్లిక్ ఇవ్వండి

అందులో ATM Card Service పైన క్లిక్ ఇవ్వండి

తరువాత ATM PIN Generation సెలెక్ట్ చెయ్యండి

ఈ విధంగా PIN నంబర్ ను జెనరేట్ చేసుకోండి

2 Comments

  1. Avatar Yadallapally Veerendra nath January 6, 2019

Leave a Reply