Reliance Jio Tower Scam Telugu 2021|jio tower installation apply online

Jio Customer Care /customer Support

jio tower installation apply online

మోసపోయేవాళ్లు అత్యాశపరులు ఉండాలి కానీ మోసం చేసే వాళ్లకు కొదవేమీలేదు

jio Towers Installation పేరుతో మోసం చేస్తున్నారు

జిఓ కంపెనీ తరుపున వచ్చినట్లుగా అన్ని రకాల ఎవిడెన్స్ లను చూపిస్తారు ఒరిజినల్ కంపెనీకి ఏ మాత్రం తీసిపోరు

మీ దగ్గర అన్ని డాక్యూమెంట్స్ తీసుకుని ముందుగా ప్రాసెసింగ్ ఫీ కట్టాలి అంటారు  కట్టేసారో మీ పైసలు గల్లంతే

ఏ విధముగా మిమ్మలను కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు Whatsapp,Sms,Voice Call,Post

ఇదంతా దృష్టిలో ఉంచుకోండి tower బాధితుల్లో మీరు ఒకరు  కామాకండి

Leave a Reply