Paytm Offers Today Updates Telugu 2020

paytm today offers and updates telugu

Paytm Updates

ప్రస్తుతం Paytm పేమెంట్స్ యాప్ ను Google Play Store నుండి తీసివేయడానికి గల కారణం బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం

ప్రస్తుతం పేమెంట్ యాప్స్  లో ఉన్న పోటీని గట్టిగా ఎదుర్కోవాలి అంటే కొత్తగా ఏమైనా చేయాలి అని భావించారు

జనాలు ఎక్కువగా ఇష్టపడేది Mobile Games

అందువలన Games ను టార్గెట్ గా చేసుకొని తమ యాప్ యొక్క వినియోగాన్ని పెంచాలి అనుకున్నారు

ఆ సమయంలో యాప్ డవలప్ చేసిన వారు బెట్టింగ్ యాప్ లను ప్రోమోట్ చేయకూడదు అనే విషయాన్ని మర్చిపోయారు ఇలా చేయడం గూగుల్ పాలసీ లను వ్యతిరేకించినట్లే

ఈ కారణముగా పేటియం  పేమెంట్స్ యాప్ ను Google Play Store నుండి తొలగించారు

గూగుల్ వాల్లు పేటియం లో ఉన్న ప్రాబ్లెమ్ ను అడ్మిన్ కు క్లియర్ గా తెలియచేస్తారు

ఆ తప్పును సరిదిద్దుకుంటే మరల తిరిగి Play store లో కనిపించేలా చేస్తారు

ప్రస్తుతం యాప్ ను ఉపయోగిస్తున్నవారికి ఎటువంటి ఎటువంటి ప్రాబ్లెమ్ లేదు నిచ్చింతగా ఉపయోగించుకోవచ్చు

ఈ మధ్య నేను నోటీస్ చేసిన ప్రాబ్లెమ్ UPI ప్రెమెంట్స్ చేసిన తర్వాత ట్రాన్సక్షన్ డీటెయిల్స్ చూపించడానికి కొంత సమయం తీసుకుంటుంది

Earn Money Online From పేటీఎం App 

Refer Friends to get up to 25/-

Refer చేయగానే cash back రాదు దానికంటూ కొన్ని

Terms & Conditions ఉన్నాయ్ 

రెఫర్ చేసినందుకు గాను మీకు 25/- cash back వస్తుంది

మీరు రెఫర్ చేసిన ఫ్రెండ్ కి 50/- cash back వస్తుంది

ఈ ఆఫర్ కి ఎలిజిబుల్ అవాలి అంటే మీ ఫ్రెంఢ్ బ్యాంక్ అకౌంట్ నుండి కనీసం 50/- ట్రాన్సాక్షన్ చేయవలసి ఉంటుంది

మీరు invite చేసిన లింక్ ద్వారానే యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవాలి

యాప్ ఇన్స్టాల్ చేసిన వారం (7) రోజుల లోపు తమ Bank Account ను లింక్ చేసి UPI పేమెంట్ మినిమం 50/- తప్పనిసరిగా చేయాలి

అప్పుడు మాత్రమే మీరు మీ స్నేహితుడు ఇరువురు Cash Back ను పంచుతారు

ఈ ఆఫర్ 8.5.0 లేదా అంతకన్నా ఎక్కువ Android లేదా ios App version ను ఉపయోగిస్తున్న వారికే వర్తిస్తుంది

Leave a Reply