Top 10 Online Productivity Tools(Expert Tips) Telugu

What Are The Best Productivity Tools (Telugu)?

మీరు చేస్తున్న వర్క్ లో Expert అవడానికి ఇవే సరైన Tools

ఈ  టూల్స్ ఉపయోగించడం వలన మీ వర్క్ త్వరగా పూర్తవుతుంది

ఈ టూల్స్ లేకపోతే మీరు ప్రోడాక్టీవ్ గా వర్క్  చేయలేరు

ఆన్లైన్ లో వర్క్ చేసే ప్రతి ఒక్కరు కచ్చితంగా తెలుసుకుని ఫాలో అవవలసిన టూల్స్

What Tools Or Apps Allow You To Work More Efficiently?

Best Productivity Tools For Working From Home
Best Productivity Tools For Working From Home

1.Online Jobs Without Investment From Home(Telugu)

ఆన్లైన్ లో మనీ సంపాదించాలని ఎవరికి ఉండదు చెప్పండి

ఆఫీస్ కు వెళ్లి టైమ్ టూ టైమ్ ఎంత పని చేసిన మీరు కష్టపడిన దానికి సరైన ఫలితం దక్కక పోవచ్చు

లేదా మీదగ్గర మంచి స్కిల్స్ ఉండి సరైన జాబ్ దొరకకపోతే మీకు  ఫీల్డ్ అవకపోతే వీటన్నింటికి ఒక మార్గం ఉంది

కానీ ఈ ఆన్లైన్ జాబ్స్ చేయడానికి కొన్ని అర్హతలు ఉండాలి

మీరు ఏ విభాగానికి చెందినవారైనా మీకు అవకాశం తప్పనిసరిగా ఉంటుంది

మీరు ఎంచుకున్న విభాగానికి చెందిన ప్రతి ఒక విషయం క్షున్నంముగా తెలిసి ఉండాలి

సకాలం లో పనిని పూర్తి చేయగల నైపుణ్యం ఉండాలి

(జెన్యూన్) వర్క్ పూర్తి చేసిన తర్వాత మనీ ఇవ్వకుండా మోసం చేసే వాళ్ళు ఉంటారు వారి గురించి కొంచం స్టడీ చేయాలి లేదా మీ సమయం వృధా అవుతుంది

మీరు ఆన్లైన్ లో జాబ్స్ చేయాలి అనుకుంటే ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఎంత పెద్ద జాబ్స్ ప్రొవైడర్స్ సైట్స్ యాప్స్ ఉన్న అందులో కచ్చితంగా మోసం చేసే వాళ్ళు ఉంటారు వారి నుండి కొంచం జగ్గర్తగా ఉండాలి

Best Freelance Websites For Beginners And Professionals

Fiverr
99designs
Upwork
Guru.com
Freelancer.com

 

 

 

 

 

 

Leave a Reply