Telangana Nirudyoga Bruthi Telugu

Telangana Nirudyoga Bruthi Telugu

తెలంగాణ గవర్నమెంట్ రాష్ట్రం లో ఉన్న నిరుద్యోగులను ఆదుకోవడానికి అని అనడం కన్నా సోమరిపోతులుగా యువతను మార్చడానికి Telangana Nirudyoga Biruthi అనే పధకాన్ని తీసుకు రానుంది 

Telangana Nirudyoga Bruthi

నిరుద్యోగ యువతకు ఉచితంగా నెల నెల బ్యాంకు ఖాతాలో నగదు జమచేయనుంది
నా ఆలోచన ఇలా ఉచితంగా మనీ ఇవ్వడం కన్నా సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ కొరకు సహకరించడం మంచిది

రైతు దేశానికి వెన్నుముక
రైతే రాజు అంటారు
రాజు లా కాదు కనీసం బటుడి పరిస్థితిలో కూడా లేరు

భూమి పైన మనిషి అనేవాదు హ్యాపీ గా జీవించగలుగుతున్నాడు అంటే అది రైతు నే కారణం 

ఎంతో కస్టపడి ఎండకు ఎండి వర్షానికి తడిచి పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లభించక అప్పుల పాలవుతున్నారు

అందరికి అన్నం పెట్టె రైతు తాను తినే అన్నంలో విషం కలుపుకుని ఆత్మ హత్యకు పాల్పడుతున్నారు

ప్రతి రైతు ఒక్క ఆలోచన కూడా మారుతుంది తాను పడిన కష్టాలు తన సంతానం పడకూడదు అనే ఉద్దేసస్యముతో చదువు ఉద్యోగం అనే ఆలోచనలతో పిల్లల్ని పెంచుతున్నారు 

ఇదేవిధంగా కొనసాగితే రైతు అనే వారు కనుమరుగవుతారు రాబోయే పది సంవత్సరాలలో ప్రతి ఒక్కరు తగిన మూల్యాన్ని చెల్లించక తప్పదు

ఆ ఇచ్చే మనీ ఏదో రైతుకు ఇస్తే చేసే పనికి అర్థం ఉంది అని భావిస్తారు

చదువు పూర్తిచేసి కాలిగా  ఉన్న యువత వ్యవసాయం రాక ఉద్యోగం రాక నిరుద్యోగ భృతికోసం ఎదురు చూస్తున్నారు

ఆ వచ్చిన 3000/-  లను jio recharge  చేసుకొని  Tik Tok    చేస్తూ చూస్తూ గడిపేస్తారు 

మన ఆలోచన ఈ విధంగా ఉంది కానీ నిపుణుల ఆలోచనే ఆలోచన మన ఆలోచనలకూ బిన్నంగా ఉంది 

ధేశ భవిష్యత్తును ఊహించలేక పోతున్నారు 

వాళ్ళు చెప్పిన విషయాల గురించి చూదాం 

Nirudyoga Bruthi అర్హత పొందడానికి ఉండవలసినవి

 • వయో పరిమితి 21-35 సంవత్సరాలు
 • తెలంగాణ రాష్ట్రం లో నివాసి ఐ ఉండాలి
 • రికగ్నైజ్డ్ యూనివర్సిటీ  నుండి డిగ్రీ పూర్తి చెయ్యాలి
 • డిగ్రీ  సమానమైన డిప్లమా కోర్స్ చేసిన అర్హులే
 • వైట్ రేషన్ కార్డు  ఉన్న వారు
 • కుటుంబం యొక్క సంవత్సర ఆదాయం 300000/- కన్నా తక్కువగా ఉండాలి
 • పర్మినెంట్ గా తెలంగాణ నివాసులై ఉండాలి
 • అప్లై చేసుకోను వారు ఎటువంటి ప్రభుత్వ మరియు ప్రయివేటు ఉద్యోగం కలిగి ఉండకూడదు
 • 2.50 ఎకరాలకన్నా ఎక్కువ ఉన్నవారు అనర్హులు
 • స్టేట్ లేదా సెంట్రల్ నుండి ,ఏదైనా బ్యాంకు లోన్ 50000/- తీసుకున్నవారు ఈ స్కీమ్ కు అప్లై చేసుకోడానికి అనర్హులు

Telangana Nirudyoga Bruthi కొరకు కావలసిన  Documents

 • Domicle Certificate
 • ఫోటో గ్రాఫ్ (Scanned copy)
 • సంతకం (Scanned copy)
 • స్టడీ ప్రూఫ్ అన్ని మెమోస్ (ssc/inter/degree or iti)
 • గుర్తింపు కార్డు (PAN ,Aadhar,)
 • అడ్రస్ ప్రూఫ్ Aadhar,Valid pass port,Utility bill,properity tax bill)
 • Employment Card
 • కుటుంబ ఆదాయ సర్టిఫికెట్
 • తెల్ల రేషన్ కార్డు
 • బ్యాంకు పాస్ బుక్ (Scanned copy)
 • ఏమైనా వర్క్ అనుభవం ఉంటె సర్టిఫికెట్ పెట్టవచ్చు
 • చెల్లని ప్రూఫ్స్  సమర్పించిన వారియొక్క అప్లికేషన్ రద్దు చేయబడుతుంది
 • Telangana Nirudyoga Bruthi  official website కు వెళ్లి అప్లికేషన్ ను సబ్మిట్ చెయ్యండి 

Telangana Nirudyoga Bruthi Application Online: coming soon

Official Website Link: Coming Soon 

Leave a Reply