Mudra Loan Frauds|-How can I apply for Mudra loanTelugu

Mudra Loan పేరుతో జరుగుతున్న మోసాలు?

Pradhan Mantri mudra yojana (PMMY)

ఈ Scheme ప్రధాన మంత్రి గారిచే April-8, 2015 లో ప్రారంభిచబడింది

ఈ స్కీం యొక్క ముఖ్య ఉద్దేశ్యం

తమదగ్గర బిజినెస్ చేయడానికి గల పూర్తి ప్లాన్ ఉండి

బిజినెస్ మొదలు పెట్టడానికి  తమ దగ్గర తగినంత డబ్బు లేక ఇబ్భది పడేవారికి ఈ స్కీం చాలా బాగా ఉపయోగపడుతుంది

ఇలా మంచి ఐడియాలు ఉన్నవారికి సహకరిస్తే వాల్ల ద్వారా ఎంతోమంది ఉపాధి పొందుతారు అనే ఉద్దేశం తో ఈ స్కీమ్ స్టార్ట్ చేశారు

mudra yojana అంటే చాలా మందికి తెలుసు ఇది గమర్నమెంట్ స్కీం అని

అందువలన ప్రతీ ఒక్కరు ఈ స్కీం ను నమ్ముతారు

ఇదే సరైన అవకాశముగా భావిస్తున్న కొందరు మోసగాళ్లు

mudra loan ఇస్తాము అంటూ ఈ లోన్ పొందడానికి కొంత సెక్యూరిటీ డిపాజిట్ లేదా ప్రాసెసింగ్ ఫీ అంటూ డబ్బు వాసులు చేసి ఒక నెలలో మీకు లోన్ వస్తుంది అంటూ

ఆ నెలరోజులు దొరికినది అంత దోచుకొని పరారవుతున్నారు

ఈ విషయాన్నీ నేను పేపర్ లోనో ఆన్లైన్ లోనో చూసి చెప్పడం లేదు నేను నివసిస్తున్న ప్రాంతానికి దగ్గరలో ఉన్న ఒక వ్యక్తి చేసిన పని గురించి చెబుతున్నాను

మోసపోయిన వ్యక్తి పోలీస్ కంప్లైంట్  చేయడానికి కూడా వెళ్లారు

అయినా ఎటువంటి ప్రయోజనం లేకపోయింది

ఇలాంటి వారు ఉంటారు కనుక mudra loan పొందడానికి ఏమైతే కావాలో ఏ ప్రాసెస్ ప్రకారం వెళితే loan వస్తుంది ఎవరిని సంప్రదించాలి  అనే విషయాన్నీ పూర్తిగా తెలుసుకోవాలి

ఆ తర్వాతనే లోన్ కోసం వెదజకాలి

Mudra Loan Website Link 

దోగాలుంటారు జాగర్త ఇటువంటి అనుభవం మీకెప్పుడయిన ఎదురైతే మాకు తెలియచేయండి

 

 

 

 

Leave a Reply