Who is the owner of Movierulz site|Movierulz Horror Movies telugu

Movierulz new movies

About Movierulz Site

Movierulz Site లో సినిమాలను చూడటం  ఇటువంటి సైట్ లలో డాటాను అప్లోడ్ చేయడం నేరం

కానీ ప్రస్తుతం ఉన్న సైట్స్ పైన ఎందుకని ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదు

ఎందుకని ఆపలేకపోతున్నారు దానికి గల కారణం ఏంటో చూదాం

Movierulz అనేది మాములు విషం కాదు ఈ సైట్ కోసం చాలా మంది టాలెంటెడ్స్ తెలివైన మూర్కులు వర్క్ చేస్తారు

ఈ సైట్ యొక్క ఓనర్ ఎవరో ఎవరికి తెలిదు

ఎందుకంటే ఈ సైట్ లోకి లాగిన్ అయేప్పుడు Owner యొక్క ఐడెంటిటీ మనకు కనిపించకుండా VPN నుఉపయోగిస్తారు

VPN అంటే virtual private network

దీని వలన ఉపయోగం ఏంటి?

సైట్ యూజర్ యొక్క Location మరియు Ip Adress మార్చి చూపిస్తుంది తద్వారా సైట్ లో ఎవరు మూవీస్ అప్లోడ్ చేస్తున్నారు అనేటువంటి విషయం ఎప్పటికి తెలీదు

ఇదే ట్రిక్ ను మూవీస్ చూడడానికి కూడా ఉపయోగిస్తున్నారు

మొదట్లో ఈ విధానాన్ని ఉపయోగించి సెన్సిటివ్ డాటాను సెండ్ చేసేవారు

కానీ ప్రస్తుతం ఇదే విధానాన్ని ఉపయోగించుకుని ఇల్లీగల్ పనులు చేస్తున్నారు  

VPNs తో పాటుగా బ్రౌజర్లు కూడా ఉంటాయి వీటి ద్వారా ఈ  చేస్తారు 

ఈ సైట్స్ ను VPN లేకుండా ఉపయోగిస్తే సైట్ ఓపెన్ చేస్తే సైట్ అడ్మిన్ ను పట్టుకోవడం పెద్ద విషయం ఏమి కాదు

వాల్ల కథ క్లైమాక్స్ కి వెళుతుంది

Movierulz watch online

అందుకని ఇటువంటి ఇల్లీగల్ సైట్స్ ఓపెన్ చేసేవారు తమ ఐడెంటిటీ ని తెలియకుండా జాగర్త పడతారు

Google Adsence Approval Tips In Telugu

సినిమాలు ఈ సైట్ లో మూవీస్ చుసిన క్రైమ్ కాకపోతే ఎవరిని అరెస్ట్ చేయరు ఎందుకు అంటే అందరిని జైలు లో పెట్టాలి అంటే కొన్ని లక్షల జైళులు కట్టవలసి ఉంటుంది ఈ సైట్స్ లో మూవీస్ చూడని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు

ఈ సైట్ రన్ చేయడం వలన ఉపయోగం ఏంటి ?

Site లో కనిపించే అడ్వటేజ్  ల ద్వారా వాళ్లకు మనీ వస్తాయి

ఈ సైట్స్ పైన యాక్షన్ తీసుకుంటారు డొమైన్స్ ని కాన్సల్ చేస్తారు  కాకపోతే అదే డొమైన్ నేమ్ కి ఎక్స్టెన్షన్ ను మార్చి తిరిగి మరల ఆక్టివేట్ చేస్తారు

డొమైన్ ను అయితే కాన్సుల్ చేస్తారు కానీ స్టోరేజ్ ని ఏమి చేయలేరు

 వాళ్ళ సర్వర్ లోని డేటా  అలాగే ఉంటుంది 

దానిని వేరొక డొమైన్ నామ కి కనెక్ట్ చేస్తారు 

డొమైన్ మెయిన్ వర్డ్ కి ముంది 1,2,3 యాడ్ చేస్తారు లేదా Extention ను మారుస్తారు 

Extention అంటే .com .net .in .org 

ఇదివరకు మీరు ఈ సైట్ ను ఫాలో అయితే  అవుతుంది Domain Name ను ఏ  మారుస్తారో 

ఈ సైట్స్ ను పూర్తిగా ఆపాలి అంటే ఈ వెబ్సైటు ను రన్ చేసే వారి యొక్క అడ్మిన్ ను యాక్సెస్ చేయగలగాలి దాని ద్వారా వాల్ల సర్వర్ లోని డేటా ను పూర్తిగా ఎరెస్ చేయడానికి వీలవుతుంది 

ఇది ఎలాగ అంటే అసాధ్యం తో సమానమైనది 

ప్రతిదానికి ఒక మార్గం ఉంటుంది కనిపెట్ట గలిగితే కచ్చితంగా Movierulz  సైట్స్ ను ఆపవచ్చు 

How to Get Free SSL Certificate In telugu

One Response

  1. Avatar Raushan kushwaha March 31, 2020

Leave a Reply