Mobile To Pc Screen Mirroring Sharing

Mobile To Computer Screen Mirroring| Sharing



మొబైల్ స్క్రీన్ నుండి కంప్యూటర్ స్క్రీన్ ని 

కంప్యూటర్ స్క్రీన్ నుండి మొబైల్ స్క్రీన్ ను నేను చెప్పబోయే 

యాప్స్ ద్వారా సులభంగా చెయ్యవచ్చు 

Mobile To Pc Screen Mirroring Sharing

మీ కంప్యూటర్ లేదా మొబైల్ ద్వారా అక్కడి నుండి ఐన మీ ఫ్రెండ్స్ యొక్క మొబైల్ లేదా కంప్యూటర్ యొక్క స్క్రీన్ ను చూడగలగడనికిసులువైన మార్గం

ఫ్రీ అప్స్ ఉన్నాయ్

పేరుకు ఫ్రీ అనే కానీ ప్రో అప్స్ లాగా వర్క్ చేస్తుంది

అసలు వేరే వాళ్ళ స్క్రీన్ చూడటానికి మనకు అంత అవసరం ఏముంటుంది అనుకుంటున్నారా

ఈ యాప్ ద్వారా కంప్యూటర్ పరిజ్ఞానము లేక ఇబంది పడుతున్నవారికి మనం చెప్పాలనుకున్న విషయాన్ని  సులభంగా వివరించవచ్చు

ఆన్లైన్ క్లాస్ లు చెప్పవచ్చు 

వాళ్ళ కంప్యూటర్ లో ఫైల్స్ ఇన్స్టాల్ చెయ్యవచ్చు

కంప్యూటర్ సాఫ్ట్వేర్ కోసం ఈ సైట్ లింక్ లోకి వెల్లండి 

Best Screen Mirroring Apss For Pc 

మొబైల్ యాప్స్ కోసం

Best Screen Mirroring Apss For Mobile

any desk

వీటికన్నా బెస్ట్ యాప్స్ ఏమైనా నీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి

 



Leave a Reply