Mi (LED) Smart TV 4a Pro|Mi India Telugu|Flipkart

Mi 4a Pro Full Hd Android Led Tv Review

Smart tv  కొనేముందు తెలుసుకోవలసిన విషయాలు

ప్రస్తుతం టెక్నాలజీ  డెవలప్ అవుతున్న రోజుల్లో E-commerce గాడ్జెట్స్ వస్తున్నాయిసైట్స్ లో ఎన్నో ఎన్నో కొత్త 

ఎన్నెన్నో కొత్త ఫ్యూచర్స్  వస్తున్నాయి

Tech Updates  గనుక తెలుసుకోకపోతే మీరు చాల నష్టపోతారు

Television కొనాలి అంటే కొన్ని సంవత్సరాల క్రితం కలర్ టీవీ నా బ్లాక్ అండ్ వైట్ tv అంతే అందులో పెద్దగా వేరియేషన్స్ ఫ్యూచర్స్ అంటూ ఏమి లేవు

అలా టెక్నాలజీ లో ఎన్నో మార్పులు వచ్చాయి

కొత్త కంపెనీస్ కూడా చాల నే వచ్చాయి ,పోటీ ప్రపంచం కనుక ఒకొక్క కంపెనీ తమదైన శైలిలో తమ బ్రాండ్ గుర్తింపు కొరకు చాల ఫ్యూచర్స్ ను తీసుకు వచ్చారు

కంపెనీస్ వివిధరకాలుగా వాళ్ళ యొక్క ప్రోడక్ట్ ను ప్రమోట్ చేసుకుంటారు ఈ సమయం లో తమ ప్రోడక్ట్ చాల గ్రేట్ అని

ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న ప్రొడక్ట్స్ లో మాదే చాల గొప్ప ప్రోడక్ట్ అని ప్రమోట్ చేస్తూ ఉంటారు

ఇక్కడ మీరు జాగర్తగా ఉండాలి

ఏదైనా ప్రోడక్ట్ తీసుకునే అప్పుడు features ,price ,review

చూసుకోవాలి మనకు అవసరమైన ఫ్యూచర్స్ ఏంటి  ఎక్కడ మనకు తక్కువ ధరలో దొరుకుకుతుందో చూసుకోవాలి  ఉదాహరణకు నేను ఈ ఆర్టికల్ లో చెప్పిన ప్రోడక్ట్ గురించి చూదాం

గుర్తుంచుకోండి పిండి కొద్ది రొట్టె అంటారు

మనం పెట్టిన అమౌంట్ కి తగిన ఫ్యూచర్స్ వచ్చాయా రాలేదా అని చూడాలి

అంతే కానీ పది రూపాయలు పెట్టి నలబై రూపాయల ఫ్యూచర్స్ ని పొందాలి అనుకోడం కూడా కరెక్ట్ కాదు

Mi వాళ్ళు తమదైన పద్ధతిలో smart tv లను తీసుకువచ్చారు 

కానీ వాళ్ళు అతి తక్కువ రేటుతో చాల వరకు ఫుటర్స్ ఎక్కువగానే ఇచ్చారు 

మనిషికి ఆశ కోరిక ఎక్కువ మాకు ఈ ప్రైజ్ లో ఎక్కువ ఫ్యూచర్స్ కావాలి అని కానీ అది ఎంత మాత్రానికి సాధ్యపడదు 

తమని తాము నష్టాల్లో పాడేసుకొని  కస్టమర్స్ కు ప్రోడక్ట్ అందివ్వాలని ఏ కంపెనీ మాత్రం కోరుకుంటుంది 

ఈ విషయాన్నీ మీరు గుర్తుంచుకోవాలి 

ఏ ప్రోడక్ట్ కొనాలి అన్న తొందర పడకుండా మనకు ఏ ఏ ఫ్యూచర్స్ కావాలి ఎంత ప్రైజ్ లో కావాలి అనేది చూసుకోవాలి 

features ,price ,review చూసుకోడం తప్పనిసరి 

Mi Tv Best Futures

 

ప్రస్తుతం ఉన్న టీవీ లలో తక్కువ  అమౌంట్ తో  ఎక్కువ ఫ్యూచర్స్ ఇస్తున్న కంపెనీ ఇది 

స్పీఎకర్స్ 

స్పీఎకర్స్ వాల్యూమ్ చాలా మంచి బేస్ తో స్పష్టంగా ఉంటుంది 

20 W

పిక్చర్ క్వాలిటీ

మీరు ఊహించినంత  మీరు పెట్టిన అమౌంట్ కి తగినవిధంగా  ఉంటుంది

1366 x 768 HD

సెట్ టాప్  బాక్స్ 

మీరు ఏ సెట్ టాక్ బాక్స్ ను  ఐన ఉపయోగించుకోవచ్చు 

3xHDMI 

Usb పోర్ట్స్ 

USB ,  Digital camera , Camcorder చాలా సులభనగా కనెక్ట్  చేయవచ్చు    

2xUSB   

  • ఈ స్మార్ట్ టీవీ కి వైఫై కనెక్ట్ చేయవచ్చు 
  • హాన్డ్రోయిడ్ అప్ప్స్  ఉపయోగిచవచ్చు 
  • utube ,live tv apps కూడా ఉంటాయి 
  • రిమోట్ లో ఒప్షన్స్  చాలా తక్కువగా ఇచ్చారు 
  • కంప్యూటర్ మోనిటర్ లా ఉపయోగించుకోవచ్చు
  • ఇవన్నీ చూసాక పర్లేదు ఈ టీవీ ని కొనొచ్చు
  • లేదు నాకు అన్ని ఫ్యూచర్స్ బెస్ట్ గ ఉండాలి అంటే ఈ టీవీ తీసుకోక పోవడం మంచిది  

 



Leave a Reply