Best Tips to Get Media Net Approval Tips Telugu 2020

Best Tips To Get Media Ads Easy Telugu

బ్లాగ్ ను మోనిటైజ్ చెయ్యడానికి హై క్వాలిటీ పబ్లిషర్స్ లో మీడియా డాట్ నెట్ ఒకటి 

ఈ యాడ్ నెట్వర్క్ Yahoo! మరియు  Bing  search engine లకు సంబందించినది  

Media dont net approval tips

ఏది ఏమైనా Media.net హై క్వాలిటీ యాడనేటివర్క్  ఎంతైనా యాడ్స్  తెచ్చుకోవడం కొంచం కష్టం తో కూడుకున్న పని 

కానీ ఈ ప్రక్రియను ను ఒక పద్ధతి ప్రకారం చేస్తే కష్టం ఏమి కాదు 

చాలా వరకు కంటెంట్ క్రియేటర్స్ Media.net మోనిటైజేషన్ కొరకు అప్లై చేసి రిజెక్ట్ చేయబడతారు దానికి గల కారణం 

ముందుగా మీరు తెలుసుకోవలసిన విషయం 

మోనిటైజేషన్ పొందాలి అంటే కండిషన్స్ ఏంటి ఏ విధంగా బ్లాగ్ డిజైన్ చేస్తే వర్క్ అవుతుంది 

ఏ థీమ్ ఉపయోగించాలి ప్రతి ఒక్క విషయాన్ని పూర్తిగా  అర్థం చేసుకుంటూ వాళ్ళ యొక్క నియమాలకు అనుగుణంగా బ్లాగ్ ను డిజైన్ చేసుకోవాలి 

మీరు ఇదివరకు యాడ్సెన్స్ కొరకు అప్లై చేసారా లేదా రిజెక్ట్ చేయబడ్డారు అయితే ఈ సూచనలు మీకు ఉపయోగపడతాయి

లేదు నేను ఇదివరకే పర్ఫెక్ట్ గా పూర్తి సెటప్ చేశాను అనుకుంటే ఈ ఆర్టికల్ ను స్కిప్ చేయండి

అకౌంట్ క్రెయేట్ చేసుకొనుటకు Media.net

Google Adsence approval Tips Telugu

ఈ విషయాని మీరు గ్రహించాలి అర్నింగ్స్ తక్కువగా ఉంటాయి

ఎందుకంటే low cpc for asian countries

google adsence లా కాకుండా

ఈ సైట్స్ కి ట్రాఫిక్ U.S.A  and U.K నుడి ట్రాఫిక్ వస్తుంది

ఎందుకంటే మీరు English లోనే ఆర్టికల్స్ రాయాలి అప్పుడు మాత్రమే ఈ యాడ్ నెట్వర్క్ లో అప్ప్రోవ్ పొందుతారు

English లో కంటెంట్ ఉంటే U.S.A  and U.K నుడి ట్రాఫిక్ వస్తుంది High cpc ని పొందుతారు 

అదే మన దగ్గర ప్రత్యేకంగా తెలుగు బ్లాగర్స్ కి cpc ఫీవర్ తప్పకుండ ఉంటుంది

మన కంట్రీ లో ఇన్వెస్టర్స్ క్లిక్ పైన చాలా తక్కువ అమౌంట్ ను ఇన్వెస్ట్ చేస్తారు

మన దగ్గర ప్రొడక్ట్స్ కి ప్రైజ్ తక్కువ అంతే కాకుండా ఎక్కువగా ఫ్రీ గా వచ్చే ప్రొడక్ట్స్ కు మొగ్గు చూపుతారు అందువలన మన దగ్గర cpc చాలా తక్కువ

Best Hosting For Indian Websites

Media Dot Net Approval  రావాలి అంటే ఇవి తప్పక పాటించాలి

  • Language ఈ యాడ్ నెట్వర్క్ లో భాష యొక్క ప్రాధాన్యత ఎక్కువ మీరు రాసె ఆర్టికల్స్ కచ్చితంగా English లోనే ఉండాలి 
  • English మరియు లోకల్ Language ని ఉపయోగించాలి
  • యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చే వరకు కంటెంట్ ఇంగ్లీష్ లోనే వ్రాయండి 
  • యాడ్సెన్స్ అప్ప్రొవ్ అయ్యాక ఇంగ్లీష్ మరియు   మీ యొక్క లోకల్ లాంగ్వేజ్ ను రెండింటిని ఉపయోగించండి 
  • Media యాడ్స్ ను ఇంగ్లీష్ కంటెంట్ లోనే ఉండేలా చూసుకోండి 
  • కంటెంట్ ను రెగ్యులర్ గ  పబ్లిష్ చేయండి యాక్టీవ్ గా ఉన్న బ్లాగ్స్ కు మాత్రమే అప్రూవల్ వస్తుంది 
  • యాడ్సెన్స్ కు అప్లై చేసే ముందు ఒక ఆర్టికల్ ను పబ్లిష్ చేయండి 
  • About ,Contact ,Privacy Policy పేజెస్ తప్పని సరి  
  • డిజైన్ క్లియర్ గా నీట్ గా ఉండాలి 
  • సైడ్ బార్ లో అనవసరం ఆఇన విడ్జెట్స్ ను ఆడ్ చేయకండి 
  • ఎక్కువగా యాడ్స్ ను ఉపయోగించకండి 
  • torrentz ,cracking ,hacking ,illegal Downloads ఉంచకూడదు 
  • కనిపించనటువంటి స్పామ్ లింక్స్ ను ఉంచకూడదు 
  • మన సైట్ వేరొక సైట్ లోకి రీడైరెక్ట్ అయ్యే రీడైరెక్టర్స్ ను వాడకండి 
  • పూర్తిగా డిజైన్ చేయనటువండి పేజెస్ ను పబ్లిష్ చేయకండి 
  • google adsence తో పోల్చుకుంటే Media Dot Net లో రూల్స్ కొంచం కఠినంగా ఉంటాయి 

ఈ పైన తెలుపబడిన అన్ని రూల్స్ ను పాటిస్తే Media Dot Net Approval కచ్చితంగా వచ్చి తీరుతుంది 

Leave a Reply