Are Loan Apps Safe? Loan Frauds | Cybercrime Telugu

Are Loan Apps Safe?

Loan Frauds | Cybercrime

ఇన్స్టంట్ లోన్ ను ఉపయోగించడం చాలా ప్రమాదకరం

ఈ మధ్య వార్తలలో ఈ మోసాలు చాలానే వెలుగులోకి వచ్చాయి

ఈ Instant Loan Apps యువతను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు

ఈ యాప్ లను మొబైల్ లో వేసుకున్న వెంటనే మీ మొబైల్ 100% Hack చేయబడుతుంది

ఈ విషయాన్నీ తేలికగా తీసుకోకుడదు మీరు నేను చెప్పిన విషయాన్నీ నమ్మవలసిందే

మీరు యాప్ లోన్ అప్ప్రోవ్ అవాలి అంటే యాప్ ఇన్స్టాల్ చేసాక మీ మొబైల్ లోని కాంటాక్ట్స్ గ్యాలరీ sms లను యాప్ డిజైనర్స్ యాక్సిస్ చేయడానికి మనం అనుమతిని ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు లోన్ పొందుతారు

lone తీస్కొని ఒకరోజు re-payment లేట్ అవగానే వాళ్లేంటో మీకు అర్థం అవుతుంది

1 నెల లేట్ అయిందో మీరు లేట్ అయే పరిస్థితిని తీసుకొస్తారు

టార్చర్ అంటే ఏంటో చూపిస్తారు

instant personal loan apps ను ఎట్టి పరిస్థితి లో మీ ఆలోచన లోనికి కూడా రానివ్వకండి

ఒకవేల lone  తీసుకున్న మనీ ని తగిన టైం లో చెల్లించండి

అవసరానికి మించిన అప్పులు చేయకండి

అవసరం అయిన ఏవైనా ఇతర పద్దతులను ఉపయోగించండి

Instant Loan Apps తో జాగర్త 

Leave a Reply