KreditBee Lone Get Instant Personal| App Online Telugu

KreditBee Mobile App ద్వారా Personal Lone అప్లై చెయ్యాలి అనుకుంటున్నారా అయితే ఈ విషయాలు మీకు తెలియవలసిందే

సాధారణంగా పర్సనల్ లోన్ తిస్కోడానికి చాలా పేపర్ వర్క్ చేయవలసి ఉంటుంది

Credit Score సరిగా మెయింటైన్ చెయ్యవలసి ఉంటుంది

లేదా గడిచిన ముందు  నెలల Bank statement ను బ్యాంకు కు సమర్పించాలి

కానీ ప్రస్తుతం అటువంటి బాధ లేకుండా KreditBee Loan అనేవి రావడం జరిగింది

ఈ లోన్ ను మీ ఇంటివద్ద నుండి ఏ బ్యాంకు కు వెళ్లనవసరం లేకుండా చాలా సులభంగా పొందవచ్చు

ఈ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్ లోనే జరుగుతుంది

లోన్ కు అప్లై చేసుకున్న తర్వాత కేవలం 24 గంటలలో మీకు వివరణ ఇవ్వడం జరుగుతుంది

మీరు ఈ లోన్ కు అర్హుల లేదా అని

లోన్ అప్లై చేసుకోవడానికి మీ దగ్గర  ఉండవలసినవి

KreditBee Mobile App

KreditBee Mobile App Instant Lone approval
KreditBee App

18 సంవత్సరాల వయస్సును కలిగి ఉండాలి

బ్యాంకు అకౌంట్ ఉండాలి

అడ్రెస్ ప్రూఫ్  కొరకు ఆధార్ కార్డు ను ఇవ్వవలసి ఉంటుంది

ఆధార్ కార్డు కు మొబైల్ నుంబర్ ను అనుసంధానం చేయడం తప్పనిసరి ప్రాసెస్ చేసే సమయంలో ఆధార్ కార్డు కు అనుసంధానం ఐ ఉన్న నంబర్ కు  వన్ టైం పాస్వర్డ్  జరుగుతుంది

Pan Card తప్పనిసరి

పైవి అన్ని ఉన్న మొబైల్ లేకపోతే అప్లై చేస్కోవడం  వీలవదు

లోన్ అప్రోవ్ అయ్యాక మీకు మూడు క్యాటగిరీష్ లో లోన్ ఇస్తారు

అప్రూవ్  ఐన వెంటనే మొదటి లాక్ ఓపెన్ అవుతుంది  ఇమేజ్ లో చూపిన విధంగా

మిగిలిన రెండు లాక్స్ ఓపెన్ అవ్వాలి అంటే మొదటగా తీసుకున్న లోన్ రీపెమెంట్  సరైన సమయంలో  చేయాలి

 

Kreditbee

2,200/- లోన్ అమౌంట్ లో  ఖాతాలో లో  యాడ్   చేసే అమౌంట్ 2,041/- మిగిలిన అమౌంట్  ఫీ కట్ చెయ్యడం జరుగుతుంది

తీసుకున్న లోన్ అమౌంట్ తిరిగి చెల్లించుటకు గడువు సమయం

2,200/-         లకు    30  రోజులు

8000/-          లకు    15  రోజులు

1,00000/-     లకు    12  నెలలు

రీ పేమెంట్ చేయు సమయం లో

అకౌంట్ లో డిపాజిట్ అయిన అమౌంట్ మరియు

Processing fee, GST, Interest

తో కలిపి రీపేమెంట్ చెయ్యవలసి ఉంటుంది

Kredit

               

 

           

Leave a Reply