Jio Rockers 2020 Illegal Hd Movies Download Website Telugu

Download Illegal Jio Rockers Telugu Tamil Malayalam English Hd Movies|Latest Jio Rockers News

telugu movies download illigsal website

Jio Rockers Website 2020 లో వచ్చిన కొద్దిరోజులకే ఊపందుకుంది ఇది ఒక  Piracy Website ఇండియాలో  Telugu Tamil Malayalam English లో కొత్తగా వచ్చిన సినిమాలు 24 గంటలలో ఈ సైట్ లో Download Option పెడుతున్నారు దీనివలన సినిమా లో పనిచేస్తున్న ప్రతీ ఒక్కరిపైన  ( Entertainment industry )producers ,directors, cinema hall owners, investors చాలా ప్రభావం చూపిస్తుంది

Web Series లను free గా Jio Rockers లో చూడవచ్చా?

Web Series లను కూడా అప్లోడ్ చేస్తున్నారు

ప్రస్తుతం ఉన్న టైమ్ లో Web Series నే ఎక్కువగా ఫేమ్ అవుతున్నాయి అందువలన వీటిని చూడటానికి  ఉంది

Jio Rockers వాళ్లకు డబ్బు ఏ విధముగా వస్తుంది

సాధారణముగా ఒక సైట్ డిజైన్ చేసి మంచి ట్రాఫిక్ వస్తుంది అనుకున్న టైమ్  లో Google లేదా Media.net ల ద్వారా లేదా ఇతర పెద్ద కంపెనీల ద్వారా సైట్ ను మోనిటైజ్ చేస్తారు వాటి ద్వారా డబ్బును సంపాదిస్తారు

ఈ యాడ్స్ కేవలం మంచి సైట్స్ కు మాత్రమే ఇస్తారు

jio rockers వంటి ఇల్లీగల్ సైట్స్ కి ఇవ్వరు అందుకని వీళ్ళు మనీ సంపాదించడానికి పోర్న్ సైట్స్ వంటి ఇల్లీగల్  సైట్స్ ను ప్రమోట్ చేస్తారు దాని ద్వారా డబ్బును సంపాదిస్తారు

jio rockers ను  ఉపయోగించడం సురక్షితమా

100% సురక్షితం కాదు

ఈ సైట్ లో సినిమాలను  అప్లోడ్ చేసినవారు చూసిన వారు ఇరువురు శిక్ష అర్హులే దీనికి గాను జైలు శిక్ష లేదా జరిమానా పడుతుంది

jio rockers Movies Websites ను ఆపడానికి కుదురుతుందా

ఎంతమాత్రానికి కుదరదు

దానికి గల కారణం VPN ను ఉపయోగిస్తారు వాళ్ళను ట్రేస్ చేయడం కష్టం

ఒక Domain Name ను Block చేస్తే వెంటనే ఎక్స్టెన్షన్ ను మారుస్తారు ఆ నేమ్ ని సర్వర్ కి కనెక్ట్ చేస్తారు సైట్ మల్లి పనిచేయడం మొదలు అవుతుంది

Movierulz ఏ విధముగా పనిచ్చేస్తుందో అదే విధముగా సైట్ పనిచేస్తుంది

jio rockers వెబ్సైటు ను ఓపెన్ చేయకపోడం మంచిది

 

 

 

Leave a Reply