Jio Recharge Offers|Jio New Plan In Telugu 2020

jio plans లో వచ్చిన కొత్త అప్డేట్స్

Jio recharge offers-jio recharge plan

ఈ ఆర్టికల్ లో మీరు jio plans లో వచ్చిన మార్పులు,అందులో తెలుసుకోవలసిన విషయాలు 

 

చార్జీలు పెంచిన కారణముగా జిఓ jio recharge plan లో కొత్త మార్పులను  తీసుకు వచ్చింది

jio plans ను ఉపయోగిస్తున్నారు కానీ అందులో ఉపయోగకరం అయిన విషయాలను పట్టించుకోడం లేదు దీనివల్ల జిఓ కంపెనీ కి  లేదు మనమే నష్టపోతాము 

jio to jio calling చేస్తేనే ఫ్రీ

jio  to other networks కి call చేస్తే 

ఒక నిముషానికి 6 పైసలు చెల్లించవలసి ఉంటుంది 

మొదట్లో ఫ్రీ అన్నాం ఇప్పుడు చార్జెస్ వసూలు చేస్తున్నాం 

అంతటితో ఆగకుండా అదనపు చార్జిస్ ను వసూలుచేస్తున్నారు 

ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని జిఓ 

talk time రీఛార్జి చేసుకునే ప్రతిసారి మీరు ఎంచుకున్న రీఛార్జ్ ను బట్టి

అదనపు డాటాను వోచర్స్ రూపంలో అందిస్తున్నారు

ఈ వోచర్స్ ను Data Boosting plans కు ఆల్టర్నేట్ గా తీసుకువచ్చారు

ఈ వోచర్స్ మీరు చేసుకొనే రీఛార్జ్ పైన అద్దరపడి ఉంటుంది  

ఈ వోచర్స్ ను Daily Data Limit అయిపోయన తర్వాత ఈ వోచర్స్ ను ఉపయోగించుకోవచ్చు

దీనికొరకు మీరు

my jio app  login  అయ్యాక 

my vouchers పైన క్లిక్క్ చేయండి 

Pomo GB కనిపిస్తుంది   

Quantity మీరు ఎన్ని వోచర్స్ కలిగివున్నారు అనేవిషయాన్ని తెలియచేస్తుంది 

Redeem పైన క్లిక్ చేసి ఓకే చేయడం ద్వారా మీ బూస్టింగ్ ప్లాన్ ఆక్టివేట్ అవుతుంది 

ఈ ప్లాన్ Active లో ఉన్న బేస్ ప్లాన్ యాక్టీవ్షన్ లో ఉన్నత వరకు అప్పుడైనా ఉపయోగించుకోవచ్చు 

jio plans ను క్షున్నంగా పరిశీలించిన తర్వాత రీఛార్జ్ చేసుకోండి 

Leave a Reply