Myjio App లో కొత్తగా వచ్చిన upi update telugu

Myjio App New Update Telugu

Myjio app

Myjio App లో ఇదొక మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు

ఇదివరకు jio రీఛార్జ్ చేయాలి అంటే Debit Card లేదా ఇతర Apps  యొక్క UPI ను ఉపయోగించి రీఛార్జ్ చేసుకోవలసి వచ్చేది

కానీ ప్రస్తుతం jio సంస్థ నే తమ Myjio App లో అన్నిరకాల రీఛార్జ్ లు లు Money Trasfer వివిధ రకాల బిల్ పేమెంట్స్ చేయడానికి అనుగుణంగా ఈ అప్డేట్ ను తీసుకువచ్చింది

UPI   ద్వారా మనీ సెండ్ చేయడం చాలా సులభం

UPI ద్వారా మనీ సెండ్ చేసే సమయంలో ఒకటికి రెండుసార్లు సరిచూస్కోవలసి ఉంటుంది

jio యొక్క UPI   మీ బ్యాంక్ మొబైల్ నంబర్ కు చివర @jio అని ఆడ్ చేసి వెరిఫై చేసుకొని మనీ పంపడమే

అనవసరం అయిన లింక్స్ పైన క్లిక్ చేయకండి

రీఛార్జ్ ఫ్రీ అనగానే క్లిక్ చేయకూడదు

Myjio telugu

బ్యాంక్ కు సంబంధించిన Mobile Sim ఉన్న ఫోన్ లో అనవసరం అయిన లింక్స్ క్లిక్ చేయకూడదు

అవగాహన లేని ప్రతిఒక్కరు మొబైల్ ఉపయోగిస్తున్నారు కనుకే చిన్న చిన్న గల్లీ హ్యాకర్లు కూడా మొబైల్ ను తమ కంట్రోల్ లోకి తెచ్చుకోగలుగుతున్నారు

ఆన్లైన్ లో చూస్తుంటాం మన ఫ్రెండ్స్ మనకు పంపుతుంటారు ఈ Link పైన క్లిక్ చేయండి మ్యాజిక్ చూస్తారు అని

అవును నిజంగానే చూస్తారు అకౌంట్ లో 0/-

10/- కోసం చేస్తే 100000/- పోతాయి

అందుకని కొంచం జాగ్గర్థ

My Jio App For Pc

My Jio App Recharge

My Jio Recharge

My Jio Number

Jio Phone Apps Download

Jio Tv App

Jio News App

Jio 4g Data Balance Check Number

Leave a Reply