How To Get Instant e-pan card| Pan Status Telugu

 

Get Instant e-pan card
Instant e-Pan card

ఇన్స్టంట్ ఈ-పాన్ కార్డు పొందడానికి రెండు రకాల పద్ధతులు ఉన్నాయ్

  1. సరైన ఆధార్ నంబర్ (లేదా)
  2. డిజిటల్ సిగ్నేచర్

 ముఖ్య విషయం

Instant e-Pan card పొందాలి అంటే ఇవి తప్పని సరి

  • మొబైల్ నంబర్ తప్పనిసరిగా ఆధార్ తో అనుసంధానం చేసి ఉండాలి,అనుసంధానం  చేయబడిన నంబరుకు వచ్చిన (ఓపీటీ) ఉంటె కానీ ఈ ప్రాసెస్ ను చేయలేము
  • ఆధార్ లో ఎంటర్ చేసిన డీటెయిల్స్ సరైనవి కానీ యెడల ఈ యొక్క అప్లికేషన్ Income Tax Department వారిచే తిరస్కరించబడుతుంది

 

What Is Digital Signature?

ఇండియా లో ప్రతి మనిషి యొక్క గుర్తింపు Aadhar Card

బ్యాంకు అకౌంట్ దగ్గర నుండి మొబైల్ సిమ్కార్డు వరకు ఏ ముఖ్యమైన పని చేయాలి అన్న Aadhar Card తప్పనిసరి

కొత్తగా ఆధార్ కార్డు ను తీసుకోవాలి అంటే కళ్ళను స్కాన్ చేస్తారు ,రెండు చేతుల యొక్క అన్ని వెళ్ళాను స్కాన్ చేస్తారు,మొబైల్ నుంబర్ ఇమెయిల్ ను జోడిస్తారు,తండ్రి ఎవరు ఏ రాష్ట్రానికి చెందినవారు ఏ జిల్లా ఏ ఊరు ఏ వీడి ఏ గ్రామం ఏ ఇంటినుంబర్ అనే విషయాలను మన దేశం లో ఉన్న ప్రతి  పౌరుడికి ఒక ఫోల్డర్ ను కేటాఇంచి చాలా సురక్షితం ఐన సర్వర్ లో సెక్యూరిటీ నిపుణుల ఆధ్వర్యంలో ఉంచుతారు

సెక్యూరిటీ లాక్స్ ను తెరవడానికి అంటూ కొన్ని ప్రత్యేకమైన పద్దతులను ఉంచారు

ఆధార్ ఎన్రోల్మెంట్ నమ్బర్

e-kyc aadhar దీనినే డిజిటల్ సిగ్నేచర్ అంటారు

మొబైల్ నంబర్ కు వచ్చిన ఓటీపీ ద్వారా

E-kyc OR డిజిటల్ సంతకం అని అంటారు

ఇదివరకు పాన్ కార్డు ను అప్లై చెయ్యడానికి చాలా పేపర్ వర్క్ ఇంకా   రోజుల వరకు వేచి వుండవలసి వచ్చేది

ఈ ఆసవకార్యాన్ని దృష్టిలో ఉంచుకొని నిపుణులు కొన్ని నూతన పద్దతులను తీసుకువచ్చారు ఈ పద్దతిలో పాన్ కార్డు ను చిటికలో తీసుకోగలుగుతున్నారు ఈ ప్రాసెస్ నే Instant e-pan card పద్దతి అంటారు 

How To Get Instant E Pan Card Apply Online Telugu

  1. ఈ సైట్ ను ఓపెన్ చేయండి Get Pan Card Easy
  2. ఆప్షన్ లోకి వెళ్ళాక Apply For New Pan Card( Form 49 A ) పైన క్లిక్క్ చేయండి
  3. తర్వాతి స్టెప్ లో Digital మోడ్ ను సెలెక్ట్ చేసుకోండి
  4. ఈ ప్రాసెస్ లో ఎటువంటి డాక్యుమెంట్ సమర్పించనవసరం లేదు
  5. జిటల్ సంతకం అనగా E-Kyc చేయండి
  6. ఆధార్ కు అనుసంధానం చేయబడి ఉన్న మొబైల్ నుంబర్ కు (OTP) వస్తుంది దానిని ఎంటర్ చేయండి
  7. ఆఖరుగా ఒకసారి ఆధార్ లో డీటెయిల్స్ సరిఐనవా కదా చూసుకోవాలి తర్వాత మాత్రమే నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్ళండి డీటెయిల్స్  యెడల అప్లికేషన్ Income Tax Department వారిచే తిరస్కరించబడుతుంది
  8. 66/-రూపాయలు ఆన్లైన్ లో చెల్లించవలసి ఉంటుంది
  9. పేమెంట్ పూర్తి అయ్యాక డౌన్లోడ్ లింక్ ను మెయిల్ కు సెండ్ చేస్తారు దీని ద్వారా ఈ పాన్ ను డౌన్లోడ్ చేస్కోవచ్చు
  10. ఫిసికల్ కార్డు కావాలి అంటే 107/- చెల్లించవలసి ఉంటుంది

ఈ విషయమై ఏమైనా సందేహాలు ఉంటె కామెంట్  సెక్షన్ లో తెలియచేయండి 

Leave a Reply