Best web hosting for India websites|Telugu

Best Hosting Provider In India 2020

కొత్తగా బ్లాగింగ్ చెయ్యాలి అనుకునేవారు ఏ హోస్టింగ్ తీసుకోవాలి ఎంత అమౌంట్ తో ఏ ప్లాన్ తీసుకుంటే ఏ ప్రాబ్లెమ్ లేకుండా చక్కగా బ్లాగింగ్ రన్ చేయవచ్చు తక్కువ ఖర్చుతో ఏం వస్తుంది ఫ్రీ గా ఏం వస్తుంది ఒకవేళ తక్కువ అమౌంట్ లో హోస్టింగ్ దొరికిన సరైన కస్టమర్ కేర్ సపోర్ట్ లభిస్తుందా లేదా అనేవి చాలామందిలో ఉండే సాధారణ సందేహాలు

ఈ హోస్టింగ్ విషయమై ఎటువంటి సందేహాలు అనవసరం అని చాలా క్లియర్ గా చెప్పగలను

నా బ్లాగ్ కు నేను ఈ హోస్టింగ్ ను సంవత్సరం కు పైగా ఉపయోగిస్తూన్నాను

నేను బ్లాగ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఎర్రర్స్ వచ్చాయి ఆ ఎర్రర్స్ ఎలా క్లియర్ చెయ్యాలో అస్సలు అర్థం అవలేదు వెంటనే హోస్టింగ్ ప్రొవైడర్స్ సపోర్ట్ తీసుకున్నాను ఆ ప్రాబ్లెమ్ ను వాళ్లే  క్లియర్ చేసారు

ఎర్రర్ అంటే ఏంటో అని సందేహ పడనవసరం లేదు ప్లగిన్స్ అప్డేట్ చేసినపుడు ఎర్రర్స్ అనేవి అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి

కంగారు పడనవసరం లేదు నేను ఈ ప్రాబ్లమ్ ను ఎలా సాల్వ్ చెయ్యాలో తెలుసుకున్నాను నేను ఎర్రర్ సాల్వ్ చెయ్యగలను నా ఫాలోయర్స్ కు తప్పకుండ హెల్ప్ చేస్తాను

నా వల్ల ప్రాబ్లెమ్ సాల్వ్ అవ్వకపోతే అప్పుడు కస్టమర్ కేర్ ను సంప్రదించవచ్చు

  • 20/- లో హోస్టింగ్ ప్రొవైడ్ చేసే ఇండియన్ హోస్టింగ్ కంపెనీ 

Best web hosting for India websites

$ హోస్టింగ్ ప్రొవైడర్ సైట్ లోకి వెల్లడానికి ఈ లింక్ పైన క్లిక్ చేయండి $

Top India hosting company

ఈ ఆఫర్ బ్లాక్ ఫ్రైడే కో లేదా సైబర్ మండే కో వచ్చే ఆఫర్ కాదు ఇది నేను సంవస్త్సరం ముందు ఇదే ఆఫర్ తో ఈ హోస్టింగ్ తీసుకున్నాను ఇప్పటికి ఇదే ఆఫర్ రన్ అవుతూనే ఉంది

Hosting offer

ఈ హోస్టింగ్ ప్రొవైడర్ డొమైన్ నేమ్స్ ను కూడా అందిస్తుంది కానీ 

డొమైన్ విషయానికి వస్తే Domain అంటే GoDaddy GoDaddy అంటే Domain అంతే మాటల్లేవ్ మాటాడుకోడాల్లేవ్

Top 10 hosting

డొమైన్ ప్లాన్స్ పైన కొంత అవగాహన ఉంటె ఈ చివరి ఇమేజ్ చూడటం ద్వారా అర్థం అవుతుంది

Hosting company

ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాలి అంటే సైట్ లోకి ఎంటర్ అవ్వండి సందేహాలు ఏమైనా ఉంటే కస్టమర్ కేర్ ను సంప్రదించండి

 

$ హోస్టింగ్ ప్రొవైడర్ సైట్ లోకి వెల్లడానికి ఈ లింక్ పైన క్లిక్ చేయండి $

 

 

One Response

  1. Avatar P.Ch.Dastagiri November 2, 2019

Leave a Reply