How To Browse In Private Computer|Android Telugu

How To Go Incognito On Android Computer(Telugu)

Incognito Mode ను తప్పనిసరిగా ఉపయోగించవలసిన సమయాలు

How Do I Enable Incognito Mode in Chrome

ఈ మోడ్ ను Computer మరియు Android రెండింటిలో ఉపయోగించగలుగుతాం

మీకు కావలసిన ఇఫ్ఫోర్మషన్ ను వేరేవాళ్ళ డివైస్

(ఇంటర్నెట్ సెంటర్స్ )లో ఓపెన్ చేయాలి అనుకుంటే ఈ మోడ్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది

ఈ మోడ్ లో బ్రౌజ్ చేయడం వలన మీరు  ఏవిషయం గురించి అయితే సెర్చ్ చేసారు అన్న విషయాన్నీ ఎవరు కనుక్కోలేరు

Tab క్లోజ్ చేయగానే మీరు సెర్చ్ చేసిన డేటా పూర్తిగా ఎరేస్ చేయబడుతుంది

History సేవ్ అవదు

గూగుల్ లో మీరు ఏం చేస్తున్నారు అనే విషయాన్నీ తెలుసుకునే ట్రాకర్స్ ఉంటాయి అవి కూడా మనల్ని ట్రాక్ చేయలేవు

ఎటువంటి డేటా సేవ్ అవదు

కనుక ఇతరుల డివైస్ లను ఉపయోగించే అపుడు ఈ మోడ్ ను తప్పక  ఉపయోగించండి

మీరు పబ్లిక్ వైఫై లను ఉపయోగించినట్లయితే మీరు వెదికినా  డేటా వీరే వ్యక్తులను తెలియకుండా రహస్యముగా ఉంచడం కష్టమే

ఈ మోడ్ లో ఉపయోగించేప్పుడు హ్యాకర్స్ మీ డాటాను తెలుసుకోగలుగుతారు

ఈ మోడ్ 100 % సెక్యూర్ ఏమీకాదు

Incognito Mode Android 

How to Go Incagnito in Chrome Safari Edge and Firefox Telugu

మొబైల్ ఫోన్ లో క్రోమ్ బ్రౌసర్ ఓపెన్ చేసాక Tab ఆప్షన్ పైన లాంగ్ ప్రెస్ ఇవ్వండి Incagnito Mode ఆప్షన్ కనిపిస్తుంది

దానిపైన క్లిక్ చేయగానే Incagnito మోడ్ ఆక్టివేట్ అవుతుందు

Incognito Mode Computer

  

Incognito Shortcut

chrome ఓపెన్ చేసాక కుడిచేతివైపు పైన మూడు డాట్స్  కనిపిస్తాయి దానిపైన క్లిక్ చేయగానే

New Incognito Window ఆప్షన్ కనిపిస్తుంది   దాని పైన క్లిక్ చేయగానే మోడ్ ఆక్టివేట్ అవుతుంది

(లేదా)

కీ బోర్డు లో Ctrl +Shift  ఒకేసారి హోల్డ్ చేసి N క్లిక్ చేయగానే ఈ మోడ్ ఆక్టివేట్ అవుతుంది

Chrome Brosver

Incognito Tab Chrome

Incognito Chrome

Incognito Tab Shortcut

New Incognito Tab

Incognito Search

Incognito On Phone

Leave a Reply