Netflix లో ఉన్న web series చూసాక ఎవరైనా సరే మరలా మరలా ఆ shows చూడటానికి ఆసక్తి చూపుతారు

చూడాలి అనిపిస్తే సరిపోతుందా దానికంటూ కొంత మనీ ఇన్వెస్ట్ చేయాలి కానీ 

ఎక్కువ శాతం మంది free గా చూడటానికి ఇష్టపడతారు 

అటువంటి వారికోసం ఈ ఆర్టికల్ లో చెప్పబోయే plan ఎంతగానో ఉపయోగపడుతుంది  

How to Watch Netflix Shows for Free?

official website

ఫ్రీ గా అన్నీ ప్రొవైడ్ చేయడం అంటే అది ఎవరికి సాధ్యపడతు 

అసాధ్యం అయినటువంటి వాటిని సాధ్యం చేయడానికి కొందరు ఉంటారు

వారే thoptv వంటి APK యాప్స్ ను ప్రొవైడ్ చేసిన వారు కానీ అది లీగల్ కాదు అందువలన

కొద్ది రోజులకు ముందు thoptv  APK ను రన్ చేస్తున్న అడ్మిన్ ను అరెస్ట్ చేసారు అందువలన APK's కు దూరముగా ఉండండి 

దీనికొరకు ఒక జెన్యూన్ వే ఉంది అదే నేను ఈ ఆర్టికల్ లో చెప్పబోయేది 

మెయిన్ సైట్ లో ఉండేటువంటి ప్లన్స్ ఈవిధముగా ఉంటాయి     

Sites to Watch Netflix Series Online for Free

Mobile plan చూస్ చేసుకుంటే 

ఒక అకౌంట్ లో 4 మెంబర్స్ ఉపయోగించడానికి  అవకాశం ఉంటుంది

monthly price 199/-

video quality  Good 

Resolution  480 p mobile మరియు Tablet చూడడానికి అనుకూలముగా ఉంటుంది 

ఈ price plan లో Computer మరియు Tv లో చూడలేము

మీరు ఎంచుకునే ప్లాన్ ప్రైస్ ను ఆధారముగా చేస్కొని video quality Resolution Device కంపాటబిలిటీ అనేది ఉంటుంది 

Sites to Watch Netflix Movies for Free

free గా netflix ఉపయోగించాలి అనుకునే వారికోసం ఒక ఆఫర్ ఉంది 

free గా అంటే కష్టం కానీ మీ free ఆలోచనను ఫుల్ ఫిల్ చేయడానికి ఇప్పుడు చెప్పబోయే ఈ ఆఫర్ ఉపయోగపడుతుంది      

How to Watch Netflix for Free This Is Legal Way

39/- రూ తో 30 రోజులు ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది 

Netflix Account 

ఈ ప్లాన్ తో Free గా Netflix account ఉపయోగించాలి అనే ఆలోచనకు సొల్యూషన్ దొరికినట్లే