How To Update Php Version In Wordpress Cpanel

How to Update Php Version in WordPress Cpanel

wordpress  లో Php update తప్పనిసరిగా చేయాలి 

php అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ 

దీనిని ఆధారముగా చేసుకొని  wordpress రన్ అవుతుంది 

update అనేవి పెర్ఫామెన్స్ పెంచడానికి  ఉపయోగపడుతుంది 

అందువలన తప్పనిసరిగా wordpress లో Php update ను చేసుకోవలసి ఉంటుంది 

Php అప్డేట్ చేసే సమయం వచ్చినపుడు 

php new vesriosn telugu123

పైన image లో చూపిన విధముగా మీ WordPress Dashboard లో కనిపిస్తుంది 

ఏ version కు update చేయాలో ఉంటుంది 

How Do I Update Php to 7.4 in WordPress ?

అప్డేట్ చేయడం చాలా సులభం ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు

ఎవరి సపోర్ట్ అవసరం లేదు 

ఈ ప్రాసెస్ ను ఫాలో అవండి ఈజీ గా అప్డేట్ చేయగలుగుతారు 

 

Step by Step Method to Update WordPress Php Version

Php update చేయడానికి wordpress dashboard లో చేసేది ఏమీ ఉండదు 

ఎటువంటి Plugins install చేయనవసరం లేదు 

మొదటగా Hosting provider account లోనికి లాగిన్ అవండి 

login అయ్యాక Cpanel ఉంటుంది దానిలోనికి లాగిన్ అవండి 

Search బార్ లో Php అని ఎంటర్ చేసి సెర్చ్ చేయండి మీకు Multi Php Manarer  కనిపిస్తుంది దానిపైన క్లిక్ ఇవ్వండి 

లేదా 

ఎటువంటి search చేయకుండ Software సెక్షన్ కొరకు స్క్రోల్ చేయండి 

మీకు Multi Php Manarer కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయండి 

Before Update Php Version 

Php Update Required How to Do It Safely

Update చేయకముందు పైన image లో లాగా కనిపిస్తుంది

check బాక్స్ ఉంటుంది దానిని టిక్ చేసి 

నా Domain Name మీరు చూడవచ్చు

తర్వాత Php Version ఉంది 7.2 దీనిని 7.4 లోనికి అప్డేట్ చేయాలి దీనికొరకు 

ఇమేజ్ లో Php version కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయగానే మీకు old నుండి new Version వరకు అన్ని కనిపిస్తాయి అందులో మీరు dashboard లో కనిపించిన విధముగా 7.4 వర్షన్ ను సెలెక్ట్ చేస్కొని 

Apply పైన క్లిక్ చేయండి మీ వర్క్ పూర్తయినట్లే    

అప్డేట్ పూర్తయిన తరువాత మీకు క్రింద చూపిన ఇమేజ్ లో లాగా కనిపిస్తుంది 

 Ofter Update Php Version 

How to Update the Php Version of Your WordPress Site

మీరు సరైన వర్షన్ ను ఎంచుకోకపోతే అనగా (Version 7.1,7.2,7.3) error వస్తుంది 

మీ సైట్ ఓపెన్ అవదు

క్రింద చూపిన error కనిపిస్తుంది 

your php installation appears to be missing the MYSQL extension which is required by wordpress

WordPress Not Working After Php Upgrade

ఈ ఎర్రర్ వచ్చినపుడు సైట్ వర్క్ చేయదు 

ఈ ఎర్రర్ ను సాల్వ్ చేయడం చాలా తేలిక ఇమేజ్ 1 లో 7.4 v  అని ఉంది 

ఇమేజ్ 2 లో చూపిన విధంగా php Version దగ్గర 7.4 v సెలెక్ట్ చేసి అప్లై చేయండి 

error 100% Solve అవుతుంది 

మీ ప్రాబ్లెమ్ సాల్వ్ అయినట్లయితే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి