How To Recover Deleted Files From Windows 7 Free Software 2020

Deleted Files Recovery Process Telugu

Recover deleted files teluguనుకోకుండా అవసరం అయిన ఫైల్ ను డిలేట్ చేసారు

డిలేట్ చేసిన ఫైల్ మరల అవసరం అయింది

దానిని తిరిగి పొందడం ఎలా?

మాములుగా డిలేట్ చేస్తే  recycle bin ద్వారా  recover చేస్కోవచ్చు

ఆలా కాకుండా Shift +Delete  ఎంటర్ చేస్తే ఫైల్స్ పర్మినెంట్ గా డిలేట్ అవుతాయి వాటిని మరల తిరిగి పొందడానికి ఈ ప్రాసెస్ ఉపయోగపడుతుంది

ధీరునికొరకు మీరు ఒక సాఫ్ట్వేర్ ను ఇన్స్టాల్ చేసుకోవలసి ఉంటుంది

ఈ Software పే చేయనవసరం లేదు ఇది Free Software

Free Software for delete file recovery telugu 2020

ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా సైట్ లోకి ఎంటర్ అవ్వండి Click Here

ఈ సాఫ్ట్వేర్ మీకు  Free మరియు Pro Version లో అందుబాటులో ఉంది

ఫ్రీ Version సరిపోతుంది

మీరు సైట్ లోకి ఎంటర్ అయ్యాక పైన ఇమేజ్ లో చూపిన Recuva Logo కనిపిస్తుంది

ఆఫీసియల్ సైట్ ద్వారానే ఈ Software ను ఇన్స్టాల్ చేస్కోండి

ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి

మీ ప్రశ్నలకు సమాధానాలు ఇన్స్టంట్ గా పొందాలి అనుకుంటే

Instagram ద్వారా sms చేయండి

 

Long Tail Tags

How To Recover Permanently Deleted Files In Windows 8 For Free

Recover Permanently Deleted Files Windows 10

How To Recover Permanently Deleted Files In Windows 10 Free Software

Where Do Permanently Deleted Files Go

How To Recover Permanently Deleted Files In Windows 8 Free Software

Recover Deleted Files Windows 7

How To Recover Permanently Deleted Files From Recycle Bin

How To Recover Deleted Files From Laptop

Leave a Reply