About Yogurt

Yogurt’ పాలతో చేయబడిన ఒక ఆహార పధార్థం. ‘Yogurt’ ని తెలుగులో ‘పెరుగు’ అని,హిందీలో దహి అని పిలుస్తారు. వాడుక భాషలో yogurt ని ‘curd’ అని పిలుస్తారు.

ఇది చాలా ఆరోగ్యకరమైన పదార్థం ఈ yogurt అనే పదం టర్కీ దేశం నుంచి వచ్చిందని చరిత్ర నమ్ముతుంది, మన దేశంతో పాటు రష్యా, టర్కీ, ఈజిప్ట్, ఐరోపా, అమెరికాలలో చాలా కాలం నుండి దీనిని ఆహార పదార్థంగా వాడుతున్నారు.

How to Prepare Curd in Telugu

Preparing Process

Yogurt ని తయారుచేయడానికి ముందుగా మరిగించిన పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు మజ్జిగ చుక్కలను వేస్తే ఆ పాలు కొంత సమయం తరువాత గట్టిగా తయారవుతుంది. తక్కువ మజ్జిగ చుక్కలు వేస్తె ఆ yogurt తియ్యగా, ఎక్కువగా మజ్జిగ వాడితే పుల్లగా ఉంటుంది పెరుగు. ఈ yogurt తయారవడానికి పాలలో ఉన్న లాక్టోబాసిల్లస్ బాక్టీరియా ముఖ్యపాత్ర పోషిస్తుంది. 

 

Types Of Yogurt

  1. low  fat or non – fat yogurt 
  2. kefir yogurt 
  3. greek  yogurt 
  4. skyr yogurt 
  5. frozen yogurt 
  6. non – dairy yogurt 
  7. Low fat yogurt 2% పాలతో తయారు చేస్తారు 
  8. Frozen yogurt లో ఉన్న sugar regular ice cream లో ఉన్న sugar లేదా అంతకన్నా ఎక్కువగా ఉంటుంది 

Health Benefits

Yogurt వల్లన ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి ఇది శరీరానికి శక్తినిచ్చే ఆహారపదార్థలలో ప్రధానమైనది ఎన్నో  పోషకవిలువలు ఉన్న పదార్థం yogurt.

yogurt రెండున్నర గంటలవరకు ఆకలిని అదుపులో ఉంచగలుగుతుంది.

yogurt లో 89 శాతం పైగా నీటిని కలిగి ఉంటుంది, అంతేకాక దీనిలో నాణ్యమైన ప్రోటీన్లు, దాదాపు అన్ని రకాల విటమిన్ యాసిడ్లు, క్యాలిసియం తగిన స్థాయిలో ఉంటుంది. 

ఆహరం జీర్ణం కావడానికి కూడా ఇది తోడ్పడుతుంది . ఇందులో ఉన్న పోషకాలు జీర్ణ వ్యవస్థ పనితారుకు సహకిరిస్తాయి. 

Yogurt లో శరీరానికి మెలు చేసే బాక్టీరియా ఉంటుంది, అది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎముకల బలానికి క్యాలిసియం  ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. గుండె  ఆరోగ్యానికి రక్తపోటుని అదుపులో ఉంచడానికి కూడా ఇది తోడ్పడుతుంది.

అంతేకాకుండా ఇది బరువు తగ్గడంలో కూడా గొప్ప మేలు చేస్తుంది ఒత్తిడిని తగ్గించడంలో కూడా దాని పాత్రవుంది.

విటమిన్ ‘సి’, జింక్, క్యాల్షియం జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఇవ్వన్నీ పెరుగులో పుష్కలం.