Learn ethical hacking for free telugu
Best Ethical Hacking Courses

Best Ethical Hacking Course Online Free

Learn ethical hacking for free telugu
Best Ethical Hacking Courses

Ethical hacking యొక్క అవసరం ఎంతగానో ఉంది

ఈ కోర్స్ నేర్చుకున్న వాల్లు  చాలా తక్కువ Ethical Hackers చాలా తక్కువ ఎందుకంటే

Hacker అవ్వడం అంత తేలిక కాదు

Hacker అయ్యారో మీకన్నా ఎవరు ఉండరు

White Hat Hackers అవసరం మనకు ఎంతగానో ఉంది

ఈ సమాజం లో దాచుకునేవాళ్ళు ఉన్నారు ,దోచుకునే వాల్లు ఉన్నారు

ఈ దాచుకొనే వర్గానికి చెందినవారు వీళ్లకు దాచేతెలివి ఉంటుంది కానీ దాచిన దానిని కాపాడుకొనే తెలివి ఉండదు

ఈ దాచున్న దాన్ని ఎవరు దోచుకోకుండా చూసుకోవడమే ఈ Ethical Hackers యొక్క పని

అది డబ్బే కావొచ్చు ఇన్ఫర్మేషన్ అయన అయి ఉండవచ్చు

మనం దాచుకుంటాం

Hackers దోచుకుంటారు

Ethical Hackers or White Hat Hackers ఎవరు దోచుకోకుండా చూసుకుంటారు

White Hat Hacker Jobs In India

ఈ విభాగం లో  ప్రభుత్వ మరియు ప్రయివేట్ రంగాలలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి 

ఈ జాబ్స్ job notification లో రావు కాకపోతే ఈ కోర్స్ నేర్చుకున్న వారికి పెద్ద సంస్థలలో ఉద్యోగాలు ఖచ్చితముగా ఉంటాయి 

White Hat Hacking Course Online Free

ఈ కోర్సెస్ లో పూర్తి వివరణ ఉండక పోవచ్చు కాకపోతే దీని విషయమై బేసిక్ అవగాహన కోసం ఈ కోర్స్ ఉపయోగపడుతుంది 

Free Ethical Hacking Course

పైన ఇచ్చిన లింక్ ద్వారా కోర్స్  ప్రొవైడర్స్ సైట్ లోకి లాగిన్ అవుతారు 

White Hat Hacker Certification

ఈ సైట్ లో కోర్స్ నేర్చుకోవడమే కాకుండా certificate కూడా పొందాహ్వచ్చు 

Paid Course Websites

1.https://www.infysec.com

2.https://www.isoeh.com

3.https://www.cybersecurityindia.in