How to Install Google Analytics in Wordpress in 10 Min Telugu

How to Add Google Analytics to WordPress Without a Plugin

ఇదివరకు Google Analytics ను wordpress కు లింక్ చేయడానికి Plugins ను ఉపయోగించేవారు 

ప్రస్తుతం ప్రాసెస్ మారింది ఎటువంటి Plugin ను ఇన్స్టాల్ చేయనవసరం లేదు 

ఇదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు దానికి గల కారణం 

Plugins ను ఎక్కువగా ఇన్స్టాల్ చేయడం వలన మీ site వేగం గా ఓపెన్ అవదు

అందువలన కుదిరినంత వరకు Plugins ను తక్కువగా ఉపయోగించడానికి ప్రయత్నించాలి

ఈ update మంచి విషయం అని చెప్పుకోవచ్చు 

 How Do I Add Google Analytics to WordPress Plugin? 

లేదు నేను plugin ద్వారానే చేయాలి అని అనుకుంటే 

ఈ Plugin ను ఉపయోగించండి Plugin Link

maximum ప్లగిన్ ద్వారా error వస్తుంది 

బాగానే వర్క్ చేస్తుంది అనుకుంటే ఉపయోగించండి

How to Add Google Analytics to WordPress Without a Plugin

Without Plugin ప్రాసెస్ లో కూడా ప్లగిన్ ను ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది 

ప్లగిన్స్ వళ్ళ సైట్ స్పీడ్ పైన ప్రాబ్లెమ్ ఉంటుంది అని మల్లి ప్లగిన్స్ install చేయమంటున్న అని సందేహం వచ్చిందా 

ఈ క్రింద ఇమేజ్ లో చూపిన ప్లగిన్ లేకుండా మీరు అసలు బ్లాగింగ్ చేయలేరు 

Insert Headers and Footers ప్లగిన్ తప్పనిసరిగా ఇన్స్టాల్ చేస్కోండి 

దీనివలన ఉపయోగం మీ wordpress theme లో  Header లేదా Footer లో  Code  ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే theme Editor లోనికి వెల్లి కోడ్ ను ఇన్సర్ట్ చేయవలసి ఉంటుంది 

ఇక్కడ మీరొక విషయాన్నీ గుర్తుంచుకోవాలి కోడ్ ఇన్సర్ట్ చేసే సమయంలో ఏమైనా తేడా జరిగితే మీ theme site లో లేదా design లో ప్రాబ్లెమ్ వస్తుంది 

ఈ ప్లగిన్ ను ఇంక ఇన్స్టాల్ చేయలేదా  అయితే వెంటనే ఇన్స్టాల్ చేయండి 

ఈ ప్లగిన్ లేకుండా బ్లాగ్ రన్ చేస్తున్నారు అంటే ఆశ్చర్యం అనే చెప్పుకోవచ్చు 

google analytics without plugin insert headers and footers

Step by step method 

మొదటగా analytics account ను create చేస్కోండి 

Google Analytics Site Link   ఈ లింక్ పైన క్లిక్ చేయండి 

మెయిల్ ఎంటర్ చేయడం ద్వారా సైట్ లోనికి ఎంటర్ అవుతారు 


google analytics signup

Welcome to google analytics వస్తుంది 

Start Measuring పైన క్లిక్ చేయండి 

Account Name దగ్గర Domain యొక్క నేమ్ ను ఎంటర్ చేయండి 

గూగుల్ టర్మ్స్ అండ్ కండీషన్స్ ఉంటాయి అన్ని బాక్స్ లను టిక్ చేసి Next పైన క్లిక్ ఇవ్వండి 

తరువాత Property Name దగ్గర డొమైన్ నేమ్ ఎంటర్ చేయండి

Reporting time zone - india 

currency- indian Rupee Next ను క్లిక్ చేయండి 

తరువాతి పేజీ లో Business Size- small 

other కాకుండా మిగిలిన అన్ని బాక్సస్ ను టిక్ చేయండి

create పైన క్లిక్ ఇవ్వండి 

terms & Services  Agreement లో 

అన్నింటిని అంగీకరించండి అన్ని టిక్ చేయండి మీ యొక్క అకౌంట్ create చేయడం పూర్తవుతుంది

తరువాత మీరు చేయవలసిన పని Google Analytics Home పైన క్లిక్ చేయండి

ఎడమ చేతి వైపు క్రింద Admin అని కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయండి   

setup assistant --->Tag Installation --->Choose a platform (Web) --->Set up your web stream (మీ Website యొక్క Url + Stream Name దగ్గర మీ Site నేమ్ ను ఎంటర్ చేయండి) అయిన తరువాత Create Stream పైన క్లిక్ చేయండి 

తరువాతి స్టెప్ లో Web Stream Details కనిపిస్తుంది అందులో 

Global Site Tag పైన క్లిక్ చేయండి మీకు Code వస్తుంది దానిని Copy చేసి 

Copy చేసిన దానిని WordPress లో Insert Headers and Footers ప్లగిన్ ఓపెన్ చేసి Head Section లో ఈ కోడ్ ను పేస్ట్ చేసి సేవ్ చేయండి 

వర్క్ పూర్తి అయినట్లే

ఇప్పడు Google Analytics లోని Home పేజీ లో Realtime పైన క్లిక్ ఇవ్వండి 

సరిగా వర్క్ అవుతుందో లేదో తెలుసుకోవడానికి 3 device లలో లేదా వేరే ట్యాబ్ లో మీ సైట్ ను ఓపెన్ చేయండి

Realtime ఒకసారి చెక్ చేస్కోండి 100% వర్క్ అవుతుంది

ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్ లో లేదా లైవ్ చాట్ సపోర్ట్ లో తెలియచేయవచ్చు