How to Install a WordPress Plugin for Beginner’s Guide Telugu

కొత్తగా బ్లాగ్ స్టార్ట్ చేసేవాల్లు WordPress Install చేసిన తరువాత తెలుసుకోవలసిన మొదటి విషయం (How To Install a WordPress Plugin) వర్డుప్రెస్ ప్లగిన్స్ ఏ విధముగా ఇన్స్టాల్ చేయాలి

సులభముగా చెప్పాలి అంటే WordPress Plugins Apps లాగా పనిచేస్తాయి ఇవి మీ సైట్ లో కొత్త ఫ్యూచర్స్ తీసుకువస్తాయి వీటి ద్వారా మీ సైట్ ను ప్రొఫెషనల్ గా డిజైన్ చేస్కోవచ్చు

వర్డుప్రెస్ కోసం కొన్ని వేల ఫ్రీ మరియు పెయిడ్ ప్లగ్గిన్స్ ఉన్నాయ్

ఈ స్టెప్ బై స్టెప్ మెథడ్ లో మీకు (How To Install a WordPress Plugin )వివిధరకాల పద్ధతుల ద్వారా వర్డుప్రెస్ ప్లగిన్స్ ఇన్స్టాల్  ఏ విధముగా చేసుకోవాలి అనే విషయం గురించి క్లియర్ గా తెలుసుకోవడానికి సహకరిస్తుంది

టాపిక్ లోకి వెల్లె ముందు మీరు తెలుసుకోవలసిన విషయాలు 

మీరు wordpress.com ఉపయోగిస్తున్నట్లైతే దీనిలో మీరు plugins Install చేయలేరు

వర్డుప్రెస్ dashboard లో plugins menu ఆప్షన్ ను చూడలేరు ఎందుకంటే మీరు ఉపయోగిస్తున్నది wordpress.com దీనికి మిమిటేషన్స్  ఉంటాయి

మీకు నచ్చిన ప్లగిన్ ను ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే wordpress.org ని ఉపయోగించాలి ఇది సెల్ఫ్ హోస్టెడ్, wordpress.com ను ఉపయోగించాలి అనుకుంటే వాల్ల యొక్క బిజినెస్ ప్లాన్ లోకి upgrade చేసుకోవలసి ఉంటుంది

ఇపుడు మొదలు పెడదాం how to install a wordpress website plugins on your website

How to Install a WordPress Plugin Telugu

WordPress Plugin ఇన్స్టాల్ చేయడానికి 3 రకాల పద్ధతులున్నాయి అవి

  1. Install a wordpress plugin using search
  2. Uploading a wordpress plugin
  3. Manually installing a wordpress plugin using FTP

Telugu Blog Adsence Approval కోసం ఈ పేజీ ని చూడండి పూర్తి వివరాలు ఉంటాయి 

Install a wordpress plugin using search

చెప్పుకోబోయే మూడు పద్ధతుల్లో ఈ మొదటి  పధ్ధతి చాలా సులభం అయినది

.org దీనిలో ఫ్రీ ప్లగిన్స్ మాత్రమే ఉంటాయి

మొదటగా wordprss dashboard లోకి లాగిన్ అవ్వండి

మీ wordprss dashboard లోకి లాగిన్  అవ్వడానికి ఎక్కడ కూడా లింక్స్ ఉండవు దీనికొరకు మీరు

<your website URL >/wp-admin   

next Click ఎంటర్ చేయగానే మీకు క్రింద ఇమేజ్ లో ఇవ్వబడిన పేజీ ఓపెన్ అవుతుంది ఇదే మీ యొక్క wordpress admin login dashboard

How To Find Your WordPress Login Url
WordPress Login Url

వర్డుప్రెస్ అడ్మిన్ ఏరియాలోకి లాగిన్ అవ్వగానే plugins>>Add New>>మీకు కావలసిన ప్లగిన్ ను సెర్చ్ చేయండి క్రింద ఇవ్వబడిన ఇమేజ్ ను చూడండి వివరంగా అర్థం అవుతుంది

install the wordpres plugin ste by step telugu

ప్లగిన్ పేరు లేదా ప్లగిన్ యొక్క ఫంక్షనాలిటీ (పనితీరు,చేయగల పని విభాగము)  search box లో ఎంటర్ చేసి ఎంటర్ క్లిక్ చేయగానే మీకు కావలసిన రిసల్ట్ క్రింద ఇమేజ్ లో లాగా కనిపిస్తుంది

How do I install a plugin

ప్లగిన్ insatll బటన్ కనిపిస్తుంది దానిని క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి తరువాత insatll బటన్ ఉన్న దగ్గర బ్లూ కలర్ బ్యాగ్రౌండ్ తో Activate బటన్  గా  చేంజ్ అవుతుంది

ఇపుడు మీ సైట్ లో వర్డుప్రెస్సు ప్లగిన్ ఇన్స్టాల్ చేయబడింది

ఇన్స్టాల్ చేయగానే మీ సైట్ లో ఇన్స్టాల్ చేసిన ప్లగిన్ వర్క్ చేయదు

Admin ఏరియా లో ఇన్స్టాల్డ్ ప్లగిన్స్ లీస్ట్ ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేసిన ప్లగిన్ ను ఆక్టివేట్ చేసుకోవాలి

ఇపుడు మీ plugin Install చేయడం పూర్తయినట్లు

తరువాత settings చేసుకోవలసి ఉంటుంది ఒకొక ప్లగిన్ దాని రిక్వైర్మెంట్ ను బట్టి సెట్టింగ్స్ ను చేసుకోవలసి ఉంటుంది

Uploading a wordpress plugin

పెయిడ్ వర్డుప్రెస్  ప్లగిన్స్ వర్డుప్రెస్  డైరెక్టరీ లో ఉండవు అందువలన మొదటి పద్దతి ద్వారా ప్లగిన్స్ ను ఇన్స్టాల్ చేయలేము

అందువలన వర్డుప్రెస్ ఈ అప్లోడ్ మెథడ్ ను తీసుకువచ్చింది

మొదటగా మీరు ఏ ప్లగిన్ ప్రొవైడర్ దగ్గర అయితే ప్లగిన్ కొనుగోలు చేయాలి అనుకుంటారో కొనుగోలు చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది

మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ Zip  ఫార్మాట్ లో ఉంటుంది

తరువాత వర్డుప్రెష్ admin పేజీ లోకి లాగిన్ అవ్వాలి తరువాత Plugins >>Add New

తరువాత Upload Plugin బటన్ పేజీ టాప్ లో కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయండి

How to Install WordPress Plugins From Zip

మీ కంప్యూటర్ లో డౌన్లోడ్ చేసుకున్న Zip File ని ఎంటర్ చేయడానికి మీకు Choose File బటన్ కనిపిస్తుంది దాని పైన క్లిక్ చేసి అప్లోడ్ చేయండి

అప్లోడ్ చేయడం పూర్తయిన తరువాత Activate Plugin ఆప్షన్ వస్తుంది దానిపైన క్లిక్ చేయగానే మీయొక్క ఇన్స్టాల్ పూర్తవుతుంది

Manually installing a wordpress plugin using FTP

కొన్ని సందర్భాలలో వర్డుప్రెస్ హోస్టింగ్ ప్రొవైడర్ మీరు వర్డుప్రెస్ అడ్మిన్ ద్వారా ఇన్స్టాల్ చేయాలి అనుకున్న  ఫైల్ ను రెస్ట్రిక్ట్ చేయవచ్చు ఆ సమయంలో ఈ పద్దతిని ఉపయోగించాలి

మీరు అప్లోడ్ చేయాలి అనుకున్న ప్లగిన్ Zip File ను డైరెక్ట్ గా అప్లోడ్ చేయడం కుదరదు అందుకని మీరు ఫైల్ ని Extract చేసుకోవలసి ఉంటుంది

ఇలా చేయడం కొరకు కొత్తగా ఒక ఫోల్డర్ ను క్రియేట్ చేయాలి ఆ ఫోల్డర్ కు ఆ ప్లగిన్ యొక్క నేమ్ ను పెట్టి ఆ ఫోల్డర్ లో Zip File ను పేస్ట్ చేసి right click ఇచ్చి Extract Here పైన క్లిక్ చేయండి మీ ఫైల్ Extract అవుతుంది

FTP Client యొక్క  Id మరియు Password తెలియనట్లయితే hosting provider ను సంప్రదించండి

లాగిన్  అయ్యాక wp-content/plugins ఓపెన్ చేసి Extract File ని అప్లోడ్ చేయండి

అప్లోడ్ చేసిన తరువాత Admin ఏరియా లో ఇన్స్టాల్డ్ ప్లగిన్స్ లీస్ట్ ఓపెన్ చేసి Upload చేసిన ప్లగిన్ ను ఆక్టివేట్ చేసుకోవాలి

Leave a Reply