How To Get The Aadhar Reprint Without Mobile Number Telugu

Order Aadhaar Reprint With Out Registered Mobile Number Telugu 

Aadhaar card lost telugu

Aadhar Reprint పొందడానికి రెండు రకాల మార్గాలున్నాయి 

మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డ్ పోయిన 

ఆధార్ అప్డేట్ చేసుకున్న 

ఒరిజినల్ ఆధార్ కోసం ఈ ప్రాసెస్ ను ఉపయోగించండి పొందవచ్చు 

ఈ ప్రాసెస్ లో మినిమం అమౌంట్ GST మరియు స్పీడ్ పోస్ట్ కు గాను 50/-ఆన్లైన్ లో చెల్లించవలసి ఉంటుంది

  1. ఆధార్ తో లింక్ ఐ ఉన్న మొబైల్ నంబర్ ను కలిగి ఉండటం 
  2. ఆధార్ తో లింక్ ఐ ఉన్న మొబైల్ నంబర్ లేకపోయినా Aadhar Reprint పొందే విధానం   

Aadhar Reprint పొందడానికి మీరు కలిగి ఉండవలసినవి 

  1. ఆధార్ తో లింక్ ఐ ఉన్న మొబైల్ నంబర్ 
  2. లేదా ఆధార్ తో లింక్ లేనటువంటి  మొబైల్ నెంబర్
  3. Aadhaar Number OR  ,VID ,EID  
  4. అకౌంట్ లో ఆన్లైన్ ట్రాన్సక్షన్స్ కలిగి ఉండాలి ఈ ప్రాసెస్ లో 50/- చెల్లించవలసి ఉంటుంది 

మీ దగ్గర రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉన్నట్లయితే Aadhar Reprint కు అప్లై చేసే ముందు ఒకసారి Preview చేస్కోవచ్చు  

రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేనట్లయితే Preview కి అనుమతి ఉండదు 

Official Website Of Aadhar Card 

https://resident.uidai.gov.in/order-reprint

పైన ఇవ్వబడిన లింక్ ను క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్ గా ప్రాసెస్ చేసే పేజీ లోకి ఎంటర్ అవుతారు

Download E-aadhar

మీదగ్గర రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉన్నట్లయితే పైన ఇమేజ్ లో చూపిన బాక్స్ ను టిక్ చేయనవసరం లేదు 

రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేనట్లయితే బాక్స్ ను టిక్ చేయండి మీకు నచ్చిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయడానికి ఆప్షన్ వస్తుంది 

ఈ ప్రాసెస్ లో ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో తెలియచెయండి

 

Tags 

Aadhar Card Link With Mobile Number

Order Aadhaar Reprint

Link Mobile With Aadhar Online

Aadhaar Ulbal

Validate Aadhar

Download Aadhar Without Otp

Aadhaar Reprint With Srn Number

Aadhar Online Service

 

 

Leave a Reply