How to Download and Install Free Anu Script Manager 7 in Telugu

HOW TO INSTALL ANU SCRIPT MANAGER IN WINDOWS 7 ,8 AND 10

HOW TO TYPE TELUGU IN PHOTOSHOP|TYPE IN TELUGU TUTORIAL

anu script లో తెలుగు టైప్ చేయడం ఇంటర్నెట్ ను ఉపయోగిస్తున్న ఉన్న ప్రతి ఒక్కరు నేర్చుకోవలసిన అవసరం ఏమి లేదు

కానీ తెలుగు లో శుభలేఖలు ముద్రించే వారు తప్పనిసరిగా నేర్చుకోవలసి ఉంటుంది

ఎందుకనగా ఈ సాఫ్ట్వేర్ తో మాత్రమే కార్డ్ డిజైన్ సాఫ్ట్వేర్ లో  తెలుగు లో టైప్ చేయగలుగుతారు

అందుకని ఈ సంబంధిత విభాగానికి చెందినవారు anu script లో తెలుగు టైపు చేయడం నేర్చుకోవడం తప్పనిసరి

ఈ సాఫ్ట్వేర్ ను అంతసులభముగా ఇన్స్టాల్ చేయలేము అదేవిధముగా ఉచితముగా ఉపయోగించలేము

Anu Script Manager Free Download Full Download Old Version   Anu Script Telugu Keyboard

Download and Proper Installing Anu Script Manager

ఈ సాఫ్ట్వేర్ ను ఉచితముగా డౌన్లోడ్ చేసుకోవడమే కాకుండా

చాలా సులభముగా తెలుగు లో టైప్ చేయడం నేర్చుకోవచ్చు

నేను చెప్పే ఈ ప్రాసెస్ తప్ప మీరు ఏ ప్రాసెస్ లో అయిన నేర్చుకోవాలి లేదా డౌన్లోడ్ చేసుకుని ఉచితముగా ఉపయోగించలేరు

ఈ సాఫ్ట్వేర్ వేసే సమయంలో ఈ ప్రాసెస్ ను పాటించకపోతే ఎర్రర్స్ తప్పనిసరిగా వస్తాయి

అందువలన నేను ఇస్తున్న ఈ Utube Video లింక్ ను క్లిక్ చేసి

వీడియో ని పూర్తిగా అర్థం చేసుకొని ప్రాసెస్ ను ఏ విధముగా మార్చకుండా ఉన్నదీ ఉన్నట్లుగా ఫాలో అవండి

How to Type Telugu in Photoshop|Type in Telugu Tutorial

వీడియో డిస్క్రిప్షన్ లో తెలుగు పదాలు ఏ విధముగా టైప్ చేయాలి అనేదానికి ఒక PDF ఇమేజ్ లింక్ ఉంటుంది దానిని డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి అప్పుడు మాత్రమే Photoshop లో తెలుగు

Leave a Reply