What Is Sar Value /Specific Absorption Rate (SAR)



 

Specific Absorption Rate (SAR)

మొబైల్స్ కొనే ముంది స్టోరేజ్ ర్యామ్ మాత్రమే కాకుండా సార్ వేల్యూ కూడా చెక్ చెసుకోవడం మంచిది

అసలు ఈ సార్ వేల్యూ అంటే ఏమిటి చెక్ చేసుకోకపోవడం వలన జరిగే నష్టం ఏమిటి చూద్దాం

మొబైల్ ఫోన్స్ పనిచేయాలి అంటే సిగ్నల్స్ ఉండాలి ఆ సిగ్నల్స్ లో రేడియేషన్ ఉంటుంది
రేడియేషన్ ప్రాణులకూ ప్రమాదాన్ని కలుగచేస్తుంది
అయితే మొబైల్ ఉపయోగించడం ప్రమాదకరమా అవును ప్రమాదకరమే కాకపోతే దానికంటూ కొన్ని పరిమితులు ఉన్నాయ్

పరిశోధకులు వాళ్ళ పరిశోధనల ద్వారా కొన్ని పరిమితులను నిర్ధేశించారు ఆ నియమాలను పాటిస్తూ జాగర్తలు తీసుకుంటే రేడియేషన్ భారిన పడకుండా ఉండవచ్చు

రేడియేషన్ రేంజ్ ని సార్ వేల్యూ తో చూపిస్తారు

సార్ వేల్యూ కోసం కచ్చితమైన నియమాన్ని పెట్టారు ఈ నియమాన్ని అతిక్రమించి ఏ ఒక్క మొబైల్ కంపెనీ కూడా సార్ వేల్యూ ని పెంచరు

ఈ నియమాలను అతిక్రమిస్తే ఆ బ్రాండ్ ని నిషేధిస్తారు

సార్ వేల్యూ ని మీ మొబైల్ లో చెక్ చెయ్యడానికి 

ఈ కోడ్ ను మీ మొబైల్ లో టైపు చేసి సెర్చ్ చెయ్యండి   *#07#

India SAR 1g limit:1.6w/kg

Head SAR :0.962w/kg

Body SAR:0.838w/kg(Distance 15mm)

మార్కెట్ లో రేడియేషన్ తగ్గించడానికి అంటూ ఎటువంటి గాడ్జెట్స్ లేవు 

కొంతమంది మోసగాళ్లు రేడియేషన్ కంట్రోల్ చేసే చిప్స్ అని అమ్ముతుంటారు అలంటి వాళ్ళ చేతి లో మోసపోకండి 

మొబైల్ రేడియేషన్ మరి అంత ప్రమాదకరం ఏమి కాదు 

నిపుణుల సలహాలు పాటిస్తే రేడియేషన్ భారీ నుండి మనల్ని మనం కాపాడుకో గలుగుతాం 



Leave a Reply