How To Activate Elementor Pro Free Telugu
ఎటువంటి కోడింగ్ క్నాలెడ్జ్ లేకపోయినా ఒక ప్రొఫషనల్ WordPress Website ఏ విధముగా క్రియేట్ చేయవచ్చు అనేదానికి సమాధానమే ఈ Elementor
ఈ Elementor ఉపయోగించి Drag -Drop పద్దతిలో చాలా సులువుగా చేయవచ్చు
Elementor పైన ఏవిధముగా వర్క్ చేయాలి అనేటువంటి విషయాన్నీ తెలియచేయడానికి youtube లో చాలానే వీడియోస్ అందుబాటులో ఉన్నాయి
Elementor ను ఉపయోగించడానికి రెండు రకాల పద్ధతులున్నాయి అవి Free -Pro
Free Version లో అన్ని ఒప్షన్స్ ను ఉపయోగించడానికి అనుమతి ఉండదు పరిమితి ఉంటుంది
Pro version లో అయితే అన్ని ఒప్షన్స్ అందుబాటులో ఉంటాయి
దీనికొరకు మీరు చాలానే మనీ ఖర్చు చేయవలసి ఉంటుంది
అందరి దగ్గర మనీ ఎక్కువ ఉండదు కొదరిదగ్గర టాలెంట్ ఉన్న మనీ లేక ఆగిపోతున్నారు వారి కోసం GPL licence తీసుకువచ్చారు ఫాథర్ అఫ్ క్రియేటర్స్
GPL licence అంటే ?
General Public License అనగా
Plugins And Themes ను డవలప్ చేసిన వారి దగ్గర నుండి కొని వాటిని తమకు నచ్చిన మోడిఫికేషన్స్ చేసుకొని నచ్చిన ధరకు అమ్ముకోవడానికి ఈ GPL licence అనేది అనుమతిని ఇస్తుంది
ఉదాహహణకు
Elementor -Elementor Pro
Elementor వాల్లు తమ ఆఫీసియల్ వెబ్సైటులో అమ్మేదర ఇది
Personal
$49/ Year
50+ Pro Widgets
300+ Pro Templates
Theme Builder
Woocommerce Builder
Popup Builder
Support For 1 Year
Updates For 1 Year
Plus
$99/ Year
For 3 Sites
50+ Pro Widgets
300+ Pro Templates
Theme Builder
Woocommerce Builder
Popup Builder
Support For 1 Year
Updates For 1 Year
Expert
$199/ Year
For 1,000 Sites
50+ Pro Widgets
300+ Pro Templates
Theme Builder
Woocommerce Builder
Popup Builder
Support For 1 Year
Updates For 1 Year
అదే GPL లో అయితే 300/- వస్తుంది
ఇంత ఖర్చుపెట్టి సాధారణ వ్యక్తులు అనగా స్టూడెంట్స్ ఏ ఉద్యోగం లేనివారు కొనలేరు
వాళ్ళందరికీ GPL licence ఒక వరం అని చెప్పుకోవచ్చు
Note
GPL licence ను చాలామందే అంధ చేస్తున్నారు కాకపోతే అంత సురక్షితం అని చెప్పలేం
Plugins And Themes కాస్ట్ ఎంత తక్కువ ఉన్న తొందర పడకుండా ఒకసారి ఒకటికి రెండు సార్లు చెక్ చేస్కోండి
ఇవి 150/- దగ్గర నుండి 500/- లోపు వచ్చేస్తుంది ఏ Plugin మరియు Theme ఐన
300/- అయితే పర్లేదు సెక్యూర్ అని చెప్పగలను కానీ
Free అయితే చెప్పలేం ఇది ఒక థర్డ్ పార్టీ సైట్
పర్లేదు నాకు ఫ్రీ గానే కావాలి అనుకుంటే థంబ్నెయిల్ లో Whatsapp నంబరు ఇచ్చాను sms చేయండి
ఇక్కడే డైరెక్ట్ గా సైట్స్ లింక్స్ ఇవ్వొచ్చు కానీ ఆర్టికల్ ఎంతమందికి ఉపయోగపడింది
చాలా మంది Elementor -Elementor Pro దేనికోసం వెతుకుతున్నారు అనే విషయం తెలుసుకోవాలి అనే ఉద్దేశ్యముతో ఇక్కడ లింక్స్ ఇవ్వడం లేదు
ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి
ఈ ఆర్టికల్ చదివాక 300/- లోపు Plugins or Themes పొందలేక పోయాం అనేటువంటి మాటే లేదు 100% నాది గ్యారెంటీ
Long tail Tags: –
Elementor Pro License Key Free Download
Elementor Pro Free Download Latest Version
Elementor Pro Free License Key
Elementor Pro Free Download Full Version
Elementor Pro Crack Download
Elementor Pro License Key Crack
Elementor Pro Nulled Free Download
How To Activate Elementor Pro Free