Best Free WordPress Hosting Service Providers 2020 Telugu

Best Free Hosting For WordPress Hosting Telugu

Free hosting for WordPress website

హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ ఆర్టికల్ లో Best Free Hosting For WordPress  గురించి తెలుసుకుంటారు,ఫ్రీ గా హోస్టింగ్  మార్కెట్ లో   చాలామంది హోస్టింగ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారు,ఫ్రీ హోస్టింగ్ వలన లాభాలు ఏంటి నష్టాలు ఏంటి   అనే విషయాన్నీ గూర్చి చూదాం 

What Is The Use Of Free WordPress Hosting

ఫ్రీ హోస్టింగ్ గురించి చెప్పడానికి కారణం కొత్తగా వర్డుప్రెస్సు లో బ్లాగింగ్  చెయ్యాలి  అనుకునేవారు  హోస్టింగ్ సెటప్ ఏ విధంగా చెయ్యాలి అనే అవగాహనా లేకుండా  బ్లాగ్ ను నిర్వహించాలి అనే ఆలోచన వలన కచ్చితంగా అనగా  100% సమస్య వస్తుంది  వెచ్చించిన ధనము వృధా అవుతుంది 

అందువలన ముందుగా వర్డుప్రెస్సు హోస్టింగ్ లో ఉండే సెట్టింగ్స్ ను అదేవిధంగా ప్లగిన్స్ థీమ్స్ డిజైన్ గురించి  నేర్చుకోవడం తప్పని సరి 

యుద్ధాన్ని వెళ్ళాలి అంటే ముందుగా యుద్ధ విద్యలను నేర్చుకోవాలి కనీసం కత్తి పట్టడం అయిన నేర్చుకోవాలి డైరెక్ట్ గా యుద్ధానికి వెళితే ఏమవుతుందో నేను ప్రత్యేకించి చెప్పనవసరం లేదు కదా 

డైరెక్ట్ గా పెయిడ్  హోస్టింగ్ లో వర్క్ చెయ్యాలి అనుకోవడం డైరెక్ట్ గ యుద్ధానికి  వెళ్లడం తో సమానం 

అందువలన ఫ్రీ హోస్టింగ్ తీస్కొని యుద్ధానికి అవసరం ఐన  యుద్ధ విద్యలను తెలుసుకోండి 

ఎటువంటి మిస్టేక్ లేకుండా బ్లాగ్ ను రన్ చేయవచ్చు 

List Of Free Hosting Providers For WordPress Telugu

  1. https://profreehost.com
  2. https://www.infinityfree.net
  3. https://www.5gbfree.com/
  4. https://www.freevirtualservers.com/
  5. https://www.freehostingnoads.net/
  6. https://www.uhostfull.com/
  7. https://www.x10hosting.com/
  8. https://www.freehosia.com/
  9. https://www.freehostingeu.com/
  10. https://www.accuwebhosting
  11. https://in.000webhost.com/
  12. https://wordpress.com
  13. https://www.biz.nf
  14. https://www.awardspace.com/
  15. https://www.aws.amazon.com
  16. https://byte.host/
  17. https://www.freehosting.com/

Disadvantages Of Using Free Hosting For WordPress

ఫ్రీ హోస్టింగ్ లో లిమిటెడ్ స్పేస్ మరియు బ్యాండ్ విడ్త్ ఉటుంది సైట్ విసిట్ చేసే  విజిటర్స్ లిమిట్ చాల తక్కువగా ఉంటుంది 

సైట్ లో ఎటువంటి ఎర్రర్స్ వచ్చి ఎటువంటి సపోర్ట్ ఉండదు 

ఆయా హోస్టింగ్  ప్రొవైడర్స్ నియమాలను అతిక్రమించి ఏమైనా పోస్ట్ లు చేసినట్లయితే వార్నింగ్ కానీ ఎలెర్ట్ కానీ ఇవ్వకుండా బ్లాగ్  డిలేట్ చేసివేస్తుంది  

హోస్టింగ్ కంపెనీ వాళ్ళు ఏ టైం లో అయిన సర్వీసెస్ ను క్లోజ్ చెయ్యవచ్చు 

seo పరంగా వెబ్సైట్ పైన చాల పెద్ద ఎఫెక్ట్ పడుతుంది 

మీ బ్లాగ్ ను ఏ ఇతర వ్యక్తులకు ట్రాన్స్ఫర్ చెయ్యడానికి మరియు అమ్మడానికి వీలు కుదరదు 

ఎటువంటి సెక్యూరిటీ ఉండదు హకెర్స్ ఎప్పుడైనా  ఎటాక్ చెయ్యవచ్చు 

చివరిగా నేను చెప్పేది ఏమిటి అంటే కొత్తగా బ్లాగింగ్  నేర్చుకునేవాళ్ళు అయితే ఫ్రీ ప్లాన్ తో ప్రొసీడ్ అవ్వండి 

బ్లాగింగ్ ద్వారా మనీ ఎర్న్ చెయ్యాలి ప్రొఫెషనల్  గా చెయ్యాలి అనుకున్న వారు పెయిడ్ హోస్టింగ్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది 

Best Paid Hosting For Indian Websites

My Opinion About Indian Hosting

Free Hosting For WordPress ఆర్టికల్ విషయమై ఏమైనా సలహాలు సందేహాలు ఉన్నచో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి

 

Leave a Reply