Best Hosting For Beginners India Telugu

Best Low Cost Web Hosting For Beginners

Best Web Hosting For Beginners

Hosting?

హోస్టింగ్ గురించి సులభముగా చెప్పాలి అంటే మొబైల్
స్టోరేజి ఎలా అయితే ఉంటుందో ఎంత కాస్ట్ తో మెమరీ కార్డు కొంటె అంత స్టోరేజ్ వస్తుంది ఫైల్ స్టోరేజీ ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ స్టోరేజి ఉన్న మెమరీ కార్డు కొనుగోలు చెయ్యవలసి ఉంటుంది
మన మెమరీ కార్డు లో ఉన్న డేటా మాత్రమే మనకు కనిపిస్తుంది అదే విధంగా మనం తీసుకున్న హోస్టింగ్ స్టోరేజి లో అప్లోడ్ చేయబడిన డేటా యూజర్స్ కు కనిపిస్తుంది
ప్రస్తుతం ఉపయోగిస్తున్న స్టోరేజి సరిపడకపోతే స్టోరేజీ ప్లాన్ ను అప్ గ్రేడ్ చేసుకోవలసి ఉంటుంది

మొబైల్ లో మెమరీ కార్డు ఎలాగో వెబ్సైటు కు హోస్టింగ్  అలాగే అన్నమాట

Indian Best Hosting Full Details 

హోస్టింగ్ కొన్ని కంపెనీస్ ప్రొవైడ్ చేస్తాయి పెద్ద కంపెనీస్ నే కాకుండా చిన్న కంపెనీస్ కూడా ఉన్నాయ్ అవి మన ఇండియన్ సైట్స్

మన ఇండియన్ హోస్టింగ్ ప్రొవైడర్స్ చాల తక్కువ ఖర్చుతో హోస్టింగ్ ను అందిస్తుంన్నారు

నా వెబ్సైటు కు నేను ఉపయోగిస్తున్న స్టోరేజీ

చాలా బాగుంటుంది ఎంత చిన్న ప్రాబ్లెమ్ ఆయన సొల్యూషన్ ఇస్తారు

ఒక్కటి గుర్తుంచుకోండి మీరు ఏ హోస్టింగ్ తీసుకున్న హోస్టింగ్ లో ప్రాబ్లెమ్స్ వస్తు ఉంటాయి

నేను చెప్తున్న హోస్టింగ్ కన్నా ఒక నెలకు 20/- తో కూడా హోస్టింగ్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ కూడా ఉన్నాయ్ కానీ సపోర్ట్ అనేది అస్సలు ఉండదు చాలా ప్రాబ్లెమ్ ఎదుర్కోవలసి వస్తుంది

Hostkarle నేను ఉపయోగించ కనుక చాలా స్పష్టముగా చెప్పగలను ఇండియా తక్కువ కాస్ట్ లో Hostkarle బెస్ట్ హోస్టింగ్ ప్రొవైడర్ బిగినర్స్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది

ఈ హోస్టింగ్ ద్వారా తక్కువ ఖర్చుతో బ్లాగ్ ను సెటప్ చెయ్యవచ్చు

>>  ఇక్కడ క్లిక్ చేయండి హోస్టింగ్ ప్రొవైడర్ సైట్ లోకి ఎంటర్ అవుతారు    <<

Hostkarle hosting india

6 Months /Semi-Annually

ఆఫర్ ఉంటుంది కనుక మొదటి నెలలో చాల తక్కువకే హోస్టింగ్ రావడం జరుగుతుంది  Semi-Annually ఈ ప్లాన్ మీకు బెస్ట్ అవుతుంది

రెన్యువల్ సమయంలో తక్కువ అమౌంట్ నే కనుక సులభనగా రెన్యువల్ చేయగలుగుతారు ఏ స్టూడెంట్ అయిన ఎవరైనా

ఈ ప్లాన్ నే మీకు నేను రెకమెండ్ చేస్తాను

                   Starter Plan

Best hosting sites indiaరెండు వెబ్సైటు లను రన్ చెయ్యాలి అనుకుంటే ఈ ప్లాన్ ఓకే బిగినర్స్ కు ఈ ప్లాన్ అంతగా యూస్ అవదు

                       Economy Plan

Best hosting India telugu

ఆన్లైన్ లో కొంత ఎర్నింగ్ స్టార్ట్ అయ్యాక ఈ ప్లాన్ తీస్కొని 10 సైట్స్ ని యూస్ చేసి ఎక్కువ మనీ ఎర్న్ చెయ్యడానికి చాలా బి బాగా సహకరిస్తుంది 

                    Business Plan

Best Hosting in India

WordPress And Blogger లో మీరు ఎక్స్పర్ట్ అయ్యాక ఈ ప్లాన్ తీస్కొని మోనీ గురు అవ్వండి

                          vip plan

Low cost hosting provider in India

లేదు నేను ఇంత అమౌంట్ పెట్టలేను నాకు చాలా అంటే చాలా తక్కువ లో Hosting కాలాలి అనుకుంటే లో తెలియ చేయండి కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి

>>  ఇక్కడ క్లిక్ చేయండి   హోస్టింగ్ ప్రొవైడర్ సైట్ లోకి ఎంటర్ అవుతారు    <<

3 Comments

  1. Avatar Vijay Sunil October 16, 2019
  2. Avatar N Satyanarayana Reddy October 22, 2019
    • telugutechbox.in telugutechbox.in October 22, 2019

Leave a Reply