How To Reduce High-Low|LowHigh

Blood Pressure Naturally At Home

వ్యాధి వచ్చిన తర్వాత నివారణ మార్గాల కోసం వెతకడం కన్నా 

ముందుగా జాగర్తలు తీసుకోవడం ఉత్తమం 

(గోటితో పోయే దాన్ని గొడ్డలిదాకా తేకూడదు)

ముందుగా జాగర్తలు తీసుకుని ఇంట్లో సహజసిద్ధముగా నివారించవచ్చు అంటే గోటితో పోతుంది 

హాస్పిటల్ కు వెళ్లే పరిస్థితినే వస్తే గొడ్డలి దాకా వెళ్ళినట్లే  

What Is Normal Blood Pressure

Low Blood Pressure Symptoms In Telugu

ప్రతీ మనిషిలోనూ 3 రకాల Blood Pressures ఉంటాయి 

  1. ఆరోగ్యవంతుడు సాయాధారణ రక్త పోటు  
  2. అధిక రక్త పోటు 
  3. అల్ప రక్తపోటు

నిత్యజీవితం లో మన అలవాటులను ఆధారం గా చేసుకొని మరియు 

వంశపాలరా పర్యముగా కూడా ఈ అనారోగ్యాలు గిఫ్ట్ గా వస్తాయి 

ఆరోగ్యవంతుని బ్లడ్ ప్రెసర్ 120/80 (Normal Pulse Rate)

120 కన్నా తక్కువ ఉండాలి 100-110 ఒకే  

120 నే డేంజర్ మార్క్ అనొచ్చు 130 వెల్లింద మీ గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాలాలు ముడుచుకుంటున్నాయి అని అర్థం ఆలస్యం చేయకుండా తగు జాగర్తలు తీసుకోవాలి

80-70  ఉన్న ఒకే 

Blood Pressure ను ఎప్పుడు ఒక లెవెల్ లో మెయింటైన్ చేయాలి

నిర్లక్ష్యం చేసారా భయంకరమైన ప్రాణాలకు హాని కలిగించే జబ్బులకు వెల్కమ్ చెప్పినట్లే  

What Causes A High Blood Pressure 

అధిక రక్తపోటు రావడానికి గల కారణం

గుండె రక్తాన్ని సరఫరా చేసే నాళాలు మృదుత్వాన్ని కోల్పోయి నాళాలు దగ్గరగా ముడుచుకోవడం సరఫరా మార్గంలో ఆటంకం కలగడం 

మీయొక్క ఆహారపు అలవాట్లు 

వ్యాయామం చేయకపోవడం 

అధికముగా ఉప్పును తినడం 

వంశపారంపర్యముగా కూడా రావొచ్చు వస్తుంది

అధిక రక్త పోటు వలన వచ్చే ఆరోగ్య సమస్యలు  

kidney failure 

brain stroke

heart stroke

Also Read: What Are the Symptoms of Heart Attack In Telugu

High Blood Pressure Symptoms In Telugu

130/90

ఛాతిలో నొప్పి ,శ్వాస తీసుకోవడంలో ఇబ్భన్ది ,నీరసం ,చూపు మసకగా కనిపించడం,ముక్కు నుండి బ్లడ్ రావడం

What Causes A Low Blood Pressure 

నీరు తగిన మోతాదులో తీసుకోకపోవడం 

వ్యాయామం చేయకపోవడం

రక్తం లో హిమోగ్లోబిన్ శాతం తగ్గడం 

స్త్రీలలో వచ్చే నెలసరి రక్త స్రావం వల్ల వస్తుంది 

Low Blood Pressure Symptoms In Telugu

High Blood Pressure Symptoms In Telugu

90/60

నీరసం ,కళ్ళుతిరగడం,అకస్మాత్తుగా పడిపోవడం 

నిద్ర నుండి లెగిసి నిల్చున్న,కూర్చున్న చోటునుండి లెగిసి నిల్చున్న కళ్ళుతిరగడం పడిపోవడం   

Prevention Of High Blood Pressure

అధిక రక్తపోటు నివారణ

వీటన్నింటికి ప్రధాన కారణం ఉప్పు ఎక్కువగా తినడం 

ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వలన రక్తం చిక్కబడుతుంది గడ్డకడుతుంది అందువలన 

ఉప్పు మీ ప్రాణానికి ముప్పు  

వ్యాయామం చేయడం 

ఆకు కూరలు,కాయ కూరలు ,ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి 

Prevention Of Low Blood Pressure

Best Blood Pressure Measuring Machine In India

తక్కువ రక్తపోటు నివారణ

శరీరంలో నీటిశాతం తగ్గినపుడు ఈ సమస్య వస్తుంది అందువలన తగు మోతాదులో నీటిని తీసుకోవాలి 

ఒక రోజులో 4-5 లీటర్ల నీటిని తాగాలి 

వ్యాయామం చేయడం 

ఆకు కూరలు,కాయ కూరలు ,ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి 

సాధారణముగా ఎవరైనా Low Blood Pressure ఉందా మీకు అయితే ఉప్పు ఎక్కువగా తీసుకోవాలి అని సలహా ఇస్తారు కానీ అది సరైన పద్ధతి కాదు 

తక్షణ ఉపశమనానికి మాత్రమే ఈ పద్ధతిని ఉపయోగించాలి అంతే కానీ ప్రతీ రోజు ప్రతీ పూత ఉప్పు తీసుకోకూడదు

మీరు తీసుకునే ఆహార పదార్ధాలలో మీ శరీరానికి కావలసినంత ఉప్పు లభిస్తుంది 

ఆలా అధికముగా ఉప్పు తీసుకుంటే Blood Pressure ని మించిన జబ్బును మీరే ఆహ్వానించినట్లు

అసలు అల్ప రక్తపోటుకు గల కారణాన్ని తెలుసుకుని చికిత్స తీసుకోవాలి 

ఇది అంత ప్రమాదకరం కాదు కానీ మీరే ప్రమాదం గా మార్చుతున్నారు  

ఐరన్,ప్రోటీన్,విటమిన్-సి ఉండే ఆహార పదార్ధాలను ఎక్కువగా తీస్కోవాలు