High CPC Keywords In India usa Telugu 2020

 

High cpc Keywords Guide In Telugu

high cpc keywords in india

ఫ్రెండ్స్  Telugu Tech Box  కు స్వాగతం ఈ  ఆర్టికల్ లో Best High Cpc Keywords In India,usa Telugu యొక్క  వివరించాను 

గూగుల్ యాడ్సెన్స్ అప్ప్రోవ్ అయిన తక్కువ ఎర్కింగ్స్  తో  తగిన ఫలితాన్ని పొందలేక పోతున్నారా

అయితే దానియొక్క పరిస్కారాన్ని గురించి చెబుతాను

అదేవిధంగా ఎర్కింగ్ పెంచుకోవడానికి ఉపయోగ పడే కీవర్డ్స్ ను  తెలియచేస్తాను

High CPC (Cost Per Click) Keywords వలన మీ యొక్క యాడ్సెన్స్ ఎర్కింగ్స్  చాలాసులభనగా పెరుగుతాయి

చాలా మంది బ్లాగర్స్ బెస్ట్ కీవర్డ్స్ ను ఫైండ్ అవుట్ చెయ్యడానికి పైడ్ టూల్స్ ను ఉపయోగిస్తారు

ఈ టూల్స్ ద్వారా గూగుల్ మొదటి పేజీలో మన బ్లాగ్ పోస్ట్ కనిపించడానికి సహకరించే తగిన కీ వర్డ్స్ ను వెతుకుతారు

వాస్తవానికి డాటాను యూసెర్స్ కు  చేరాలి  యూసర్ కు మన డేటా అందలి అంటే Robots కు మనం రాసిన ఆర్టికల్ లో ఉసెర్స్ కు తగిన డేటా మన ఆర్టికల్ లో ఉంది అని మొదటగా రోబోట్స్ కి తెలియాలి బ్లాగింగ్ భాషలో వెబ్ స్క్రోలర్స్ స్పైడర్స్ అంటారు

Robots కు మనం రాసిన ఆర్టికల్ లో యూసర్ కు కావలసిన డేటా ఉంది అది యూసర్ కు చూపించు అని మనం తెలియచేయాలి ఈ ప్రాసెస్ నే SEO (search engine optimization) అంటారు 

 SEO లో ఈ కీ వర్డ్స్ డి ముఖ్య పాత్ర

ఉదాహరణకు  user SBI Pin Number Genarate ప్రాసెస్ కోసం వెతుకుతున్నాడు అనుకోండి

High cpc keywords in usa

దానికొరకు యూసర్ బార్ లో Sbi Pin Telugu అని టైపు చేస్తే చాలు మన తెలుగు లో Sbi Pin Telugu అనే Keywords ఉపయోగించిన బ్లాగ్ ఆర్టికల్స్ ను మొదటి పేజీ లోకి తీసుకు వస్తాయి

What Is CPC ?

బ్లాగ్ ఆర్టికల్ లోని goolge యాడ్ పైన  చేసినపుడు ఆ యాడ్ పైన  ఎంత ఎక్కువ అమౌంట్ యాడ్స్ పైన ఇన్వెస్ట్ చేస్తే అంత అమౌంట్ వస్తుంది దీనినే Cost Pr Click అంటారు

అది మనం  ఉపయోగించే  కీవర్డ్స్ యొక్క CPC వేల్యూ పైన ఆధారపడి ఉంటుంది 

దీనికొరకు ఏ పైడ్ టూల్ అవసరం లేదు ఫ్రీ టూల్ Google Keyword Planner

లో వివరించడం జరిగింది

Keyword Planner ను ఫ్రీ గా ఉపయోగించుకోవడానికి కొన్ని Tips &Tricks ఉంటాయి వాటిని యూట్యూబ్ లో సెర్చ్ చెయ్యండి ప్ర్రే గా పొందండి 

ఎంత సెర్చ్ చేసిన ఉపయోగం లేదు అనుకున్న సమయంలో మాత్రమే కామెంట్ సెక్షన్ లో తెలియ చేయండి ఫ్రీ గా టూల్ ను ఏ విధంగా పొందాలో పూర్తీ Tips &Tricks ను తెలియచేస్తాను 

High CPC Key Words List

  1. Insurence
  2. SEO
  3. Mortgage
  4. Lawyers
  5. Donate
  6. Online Course
  7. Hosting
  8. Recovery
  9. Software
  10. Bank

High CPC Key Words ఉపయోగించడం వలన 

Advantages &Disadvantages

ఈ కీవర్డ్స్ ను ఉపయోగించడం వలన లాభం మరియు నష్టం రెండు ఉంటాయి అవేంటో చూదాం

Advantages

ఈ కీవర్డ్స్ వలన ఒక క్లిక్ కు ఎక్కువ అమౌంట్ వస్తుంది

Disadvantages

ఈ కీ వర్డ్స్ కు ఇండియా లో ఎక్కువ కంపిటిషన్ ఉంటుంది ,

ఆర్టికల్ ను మొదటి  పేజీ కు తీసుకు రావడం  చాల కష్టం

 

 

Leave a Reply