Google Pay Watsapp Scratch Cards Tricks Telugu

Watsapp ద్వారా  Google

Pay స్క్రాచ్ కాజరుగుతున్నర్డు మోసాలు

మీకు వాట్సాప్ లో గూగుల్ స్క్రాచ్ కార్డు ను గెలుచుకున్నారు అయితే మీకు అకౌంట్ రిస్క్ లో ఉంది జాగర్త ఏ సమయంలో అయిన మీ అకౌంట్ ను కాలి చేస్తారు

ఈ ప్రాసెస్ ను దొంగ చేతికి తాళాలు ఇవ్వడం అంటారు ఇదేంటి watsapp, Google play  అని దొంగ తాళాలు అంటున్నాను ఏంటా అనుకుంటున్నారా ఈ ఆర్టికల్ యొక్క  వివరణ ఏంటో చూదాం

Watsapp google pay scratch cards

హకెర్స్ అప్పుడునూతన పద్ధతులను ఉపయోగుంచి ఎటాక్ చేస్తారు

నాన్ని చూసి ఆశపడని వారెవ్వరు గూగుల్ పే ను ఆధారంగా చేసుకుని స్క్రాచ్ కార్డు ను ఎరగా వేసి అకౌంట్ ను చాలా సులువుగా కాళీ చేస్తారు

హకెర్స్ ఉసెర్స్ యొక్క రహస్య విషయాల యొక్క తాళాలను సులువుగా తెరవడానికి డిజిటల్ తాళాలను ఉపయోగిస్తారు ఈ తాళాలను యుఆర్ఎల్ లింక్స్ లో అమరుస్తారు లింక్స్

పైన క్లిక్ చేయగానే మీ రహస్యాల పెట్టె యొక్క తాళాలు హకెర్స్ చేతిలో చిక్కినట్లే

ఈ లింక్స్ ను వివిధ సోషల్ నెట్వర్క్స్ ద్వారా షేర్ చేస్తారు

Google Pay Watsapp Scratch Cards Tricks

హ్యాకర్స్ ఉపయోగించే ఫార్ములా అంటారు కదా ముల్లును ముల్లుతోనే తీయాలి అన్నట్లు డబ్బులను ఆశగా చూపించి డబ్భులు కాజేస్తారు

ఊరికే అనలేదు పెద్దలు డబ్భుకు లోకం దాసోహం అని

హ్యాకర్లు గూగుల్ పే ను ఉపయోగించి హాస్కిన్గ్ చెయ్యాలి అని నిశ్చయించుకున్నారు ఎందుకంటే గూగుల్ నమ్మదగినది గూగుల్ పేరు చెబితే ఎవరైనా తేలికగా మోసపోతారు అందుకని హ్యాకర్స్ గూగుల్ పే ను ఎరగా ఎంచుకున్నారు

ఒక్క రూపాయి కోసం ఆశపడి ఎంతో విలువైన సమాచారాన్ని చేజార్చుకుంటున్నారు

మొబైల్ ఇంటర్నెట్ పైన సరైన అవగాహన లేని వాళ్ళు ఆశపరులు మొబైల్స్ ఎక్కువగా ఉపయోగించడం వలన సులువుగా దోచుకోగలుగుతున్నారు

Watsapp message traps

మోసపోయావాళ్లు ఉన్నంతకాలం మోసం చేసేవాళ్ళు ఉంటూనే ఉంటారు

మోసపోయే వాళ్ల లిస్ట్ లో నీ పేరు లేకుండా జాగ్రత్త పడండి
గూగుల్ పే ఎటువంటి ఆఫర్స్ ఇచ్చిన తమ ఆఫిసిఅల్ యాప్ లో ప్రకటించడం ఆఫర్స్ విభాగము లో జతచేయడం జరుగుతుంది

అత్యాశకు పోయి అనవసరమైన లింక్స్ ను క్లిక్ చేయకండి

గడిచిన సంవత్సరములో టెక్నాలజీ నిపుణుడు నల్లమోతు శ్రీధర్ గారు TV9 Live లో లింక్స్ పైన క్లిక్ చేస్తే ఏ విధంగా హాక్ అవుతారు అనే విషయాన్నీ చాల స్పష్టముగా వివరించారు 

 

 

 

Leave a Reply